సినిమా యాక్టర్ల లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి.
ప్రేవేట్ వ్వాపారములో కూడా రిజర్వేషన్లు కల్పించాలి.
వదల మంటే పాముకు కోపము. వద్దు అంటే కప్ప కు కోపము.
మొత్తానికి మతము మారిన బాపతు బాగు పడుతున్నారు.
హిందువులలో పేదలకు, అణగారిన వారి కోసము అమర్చిన రిజర్వేషన్లు, హిందువులు కాని వారికి ఉపయోగపడుతున్నాయి.
నీ యంకమ్మ, నువ్వు మతము మారి ఇతర మతాలలోకి వెళ్ళాక, ఇంకా హిందు టాక్సు పేయర్లు ఎందుకు నిన్ను పోషించాలి?
అంటే అందరు మతము మారిన తరువాత ఇక హిందు మతము అన్నది ఎక్కడ ఉంటుంది.
ఇది తెల్ల ఆత్మహరణ వ్వాపారుల కుటిల నీతి కాదా!?
తెల్ల ఆత్మహరణ వ్వాపారి అన్ని విధాలా లబ్ధి పోందుతున్నాడు.
మతము మారిన వాడి సంపద అంతటి మీదా తెల్ల ఆత్మహరణ వ్వాపారికి హక్కులు వస్తాయి ఒక విదముగా.
అంటే భారత దేశ సంపద అంతటి మీద ఒక రోజున (హిందువులు అందరు మతము మారిన తరువాత) తెల్ల ఆత్మహరణ వ్వాపారి రాజ్యము చేస్తాడు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.