రెండు కూడా ఒక మతానికే సపోర్ట్ చేస్తున్నాయి. చిత్రముగా ఉందా? అమెరికా ఎక్కడ, ఇండియా ఎక్కడ?
రిపబ్లికన్ పార్టి నాయకులు హిందువులను దూరముగా పెడుతున్నారు. ఇక్కడ సోనియా పార్టి కూడా హిందువులను అధికారనికి దూరముగా పెట్టింది. హిందువుల ఓట్లు మాత్రము కావాలి.
సోనియా పార్టి, మెజారిటీలు అయిన హిందువులను శత్రువులుగా ఎందుకు చూస్తుంది?
సోనియా పార్టి నాయకత్వము హిందువులు కాకపోవడమేనా కారణము?
(కులాలుగా, భాషల పరముగా, ప్రాంతాల పరముగా విడిపోయిన) నిజానికి హిందువులు మెజారిటి కాదు అన్న సత్యము సోనియా పార్టి కి తెలిసిందా!? ఆ విషయాన్ని సీక్రేట్ గా పెట్టి హిందువులను ఆడుకుంటుండా!?
ఒకప్పుడు ఎప్పుడైనా సోనియా పార్టి హిందువులకు అనుకూలముగా ఉండేదా/ ఉందా?
లేదనే చెప్పాలి. హిందువుల దేవాలయాలను ఆక్రమించుకుని దోసుకున్న/కుంటున్న సోనియా పార్టి.
హిందువు కాని చచ్చిన దేవుడు వాడి వారసుడు కలసి తిరుపతి కోండలను మింగాలని చూసారు.
హిందువు కాని వాడిని, తన మతము వాడిని, టి.టి.డి. చైర్మన్ అపాయింట్ చేసిన చచ్చిన దేవుడు.
హిందువుల పరమ పవిత్రమైన దేవాలయాన్ని నడపడానికి ఒక మ్లేచ్చుడిని నియమించడమా!?
వాడి ప్రార్ధనా స్థలాను నడపడానికి హిందువులను నియమించగలడా వాడు.
సిగ్గు లేని కోన్ని హిందు కులాలు వాడికి ఓట్లు వేస్తున్నారు. వాడు బాగా కాల్చి వాతలు పెడుతున్నాడు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.