Monday, March 28, 2016

మతము మారిన వాడు అతివాద భావాజాలము వైపు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా!?

ఐరోఫా లో తీవ్రవాద చర్యల వెనుక మతము మారిన తెల్ల వాళ్ళు ఉండడము అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

5000-6000 తెల్ల వాళ్ళు మతము మారి సిరియా వెళ్ళి తీవ్రవాదులుగా తయారు అయి, తిరిగి ఐరోఫా వచ్చి హింస చేస్తుండడము మంచి విషయము కాదు.

భారత దేశములో కూడా అతి వాద భావాజాలము వెనుక ఉన్న వారిలో మతము మారిన (మాజి హిందువులు) వాళ్ళు ఉన్నారు అంటే నమ్మలేని విషయమే.

మతము మారిన హిందువు తీవ్రవాద భావాజాలము వైపు ఎందుకు వెళుతున్నాడు. వాడిని ఆ విదముగా బ్రెయిన్ వాష్ చేస్తుంది ఎవరు?

మనలోనే మనకు శత్రువులను ఎందుకు తయారు చేస్తున్నారు?

చూడండి మన యూనివర్శిటీలు, అక్కడ హిందువులు కట్టిన డబ్బుతో చదువుకుంటున్న వాళ్ళు జాతి వెతిరేక కార్యకలాపాలు చేయడము మంచిది కాదు. 

స్టూడేంట్లు సీమాంతర తీవ్రవాదులకు మద్దతుగా భారత్ మీద తిరుగుబాటు చేయడము మంచిది కాదు.

తెల్ల మతోన్మాదులు హిందువులను మతము మార్చి తీవ్రవాద భావాజాలముతో నింపుతున్నారు.

ఇక్కడ తెల్ల మతోన్మాది మరియు సీమాంతర తీవ్రావాదులు భాయి భాయి. అక్కడ ఐరోఫా లో, అక్కడ పాకిస్తాన్ లో భద్ధ శత్రువులు.

చూడండి అక్కడ పాకిస్తాన్ లో మన కిరస్తానీ సోదరుల పై తీవ్రవాదులు ధాడి చేసారు.

పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు అందరు ఒకప్పుడు హిందువులే అన్న సత్యము మరువరానిది. ఇది చారిత్రిక సత్యము. 1400 years back, 2000 years back.

http://www.bbc.com/news/world-asia-35910124


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.