ఇచ్చిన లింకును ముందుగా చదవండి.
ఘర్ వాపసి చేస్తున్నారా? లేదా?
ప్రేమ, పేళ్ళి పేరుతో అమాయక హిందు అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాయి కోన్ని శక్తులు.
తెల్ల మతోన్మాది ఒక పక్క హిందువులను మతము మారుస్తున్నాడు.
సీమాంతర తీవ్రవాది హిందు అమ్మాయిలను టార్గేట్ చేస్తున్నాడు.
ఆ రెండు శక్తులు కలసి మన విశ్వ విధ్యాలయాలలో విధ్యార్ధులను తప్పుదారి పట్టిస్తున్నారు. లేకపోతే మన విధ్యార్ధులు తీవ్రవాదులకు సపోర్ట్ చేయడము ఏమిటి.
సోనియాపార్టి, యన్.డి.టి.వి. లాంటి శక్తులు జాతివెతిరేక శక్తులకు మద్ధతు ఇవ్వడము మంచిది కాదు. నువ్వు హిందువువు కాకపోవచ్చు, కాని సీమాంతర తీవ్రవాద ఇడియాలజీకి మద్ధతు ఇస్తావా? రావూల్ విన్సి జాతి వెతిరేక స్టూడెంట్స్ కు మద్ధతు ఇవ్వడను ఆపాలి.
హిందువులు నీకు ఓట్లు వేసి అధికారము కట్టపెడితే, నువ్వు హిందువులకు వెతిరేకముగా పని చేయడము తగదు.
నువ్వు (రావూల్ విన్సి), నీ పార్టి (సోనియా పార్టి) హిందువులకు మద్ధతుగా చేసిన ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి మంచి పని చూపించు.
Source:
http://movies.ndtv.com/bollywood/malaika-arora-and-arbaaz-khan-say-they-are-separated-ask-for-privacy-1291307?pfrom=home-lateststories
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.