NDTV నువ్వు ఒక హిందు వెతిరేక శక్తి అని తెలుసు అందరికి. నీ యంకమ్మ "hoard" అన్న పదము నెగెటివ్ అర్ధం లో వాడతావా?
నీ యంకమ్మ నీ ప్రార్థనా స్థలాలలో కూడా టన్నుల కోలది బంగారము, ఎకరాల కోలది రియల్ ఎష్టేట్ ఉందిగా. దానిని ఎప్పుడు బయటకు తీస్తున్నావు.
నీ ప్రార్థనా స్థలాలకు బ్రిటీష్ వాడు వ్రాసి ఇచ్చిన లక్షల ఎకరాల రియల్ ఎష్టేట్ ను ఎప్పుడు ప్రభుత్వ పరము చేస్తున్నావురా.
ఏ సిటి కి వెళ్ళినా ప్రైమ్ రియల్ ఎష్టేట్ నీ ప్రార్థనా స్థలాలదేగా. ఇది నిజము కాదా! నీ యంకమ్మా
రాజులు దేవాలయాలకు ఇచ్చిన సంపదను, భూములను దోసుకున్నారు పంది కోక్కుల లాగా.
ఇప్పుడు బంగారాన్ని కూడా దోసుకోండిరా.
అయ్యా మోడి గారు మీ ప్రభుత్వానికి కాస్త కూడా కనీస అవగాహన ఉందా? ఇంత కన్నా కఠిన పదము వాడ దలచుకోలేదు.
హిందువుల దేవాలయాలను ఎప్పుడు విడిపిస్తారు ప్రభుత్వ చర నుండి.
మీ పాలనకు, హిందువు కాని సోనియా పాలనకు తేడా ఏమీ లేదు. హిందువులను దోసుకోవడమేగా మీ పని.
హిందు టాక్సు పేయర్లు కట్టిన డబ్బుతో బతుకుతున్న జాతి వెతిరేక శక్తులు మన విశ్వవిధ్యాలయాలను ఆక్రమించుకున్నారు.
యూనివర్సిటీలను జాతి వెతిరేక శక్తుల అడ్డాగా మార్చిన సోనియా ప్రభుత్వము, కమ్యునిష్ట్ లు.
Source:
http://profit.ndtv.com/news/budget/article-siddhivinayak-temple-to-mobilise-gold-as-government-scrambles-to-cut-imports-1288839?pfrom=home-topstories
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.