ఇండియా లో తీవ్రవాదము చేయడము ఐరోఫా వెళ్ళి దాక్కోవడము చేస్తున్నారు సీమాంతర తీవ్రవాదులు.
ఐరోఫా లో తెల్ల మతోన్మాదులు ఈ తీవ్రవాదులను తమ అల్లుళ్ళ కన్నా మిన్న గా చూసుకుంటున్నారు.
వీడికి ఫ్రీ ఫుడ్, బెడ్, రక్షణ, డబ్బు, ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అన్నీ ఫ్రీ. ఆపైన తెల్ల ఆడ పిల్లలల ను ప్రేమ/పెళ్ళి పేరు తో మోసము చేయడము.
ఐరోఫా నుండి 4000-5000 తెల్ల యువకులు/యువతులు (mostly mixed race, mother వైట్, father పాకిస్తానీ) తీవ్రవాద ట్రైనింగ్ కు సిరియా వెళ్ళారు అని అందరు అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు.
ఇదే కనుక నిజము అయితే Eurabia ఇంక ఎంతో దూరములో లేదు.
ఇప్పటికే ఒక వంద దాకా మత కోర్టు లు నడుపుతున్నారు బ్రిటన్ లో. ఒక శక్యులర్ దేశమైన బ్రిటన్ లో మత కోర్టులు ఏమిటి అని మీరు ఆశ్చర్య పోతున్నారా? ఇది ముమ్మాటికి నిజము.
ఇతర ఐరోఫా శక్యులర్ దేశాలలో కూడా మత కోర్టులు ఉన్నాయి. సిగ్గు. సిగ్గు. శక్యులర్ దేశము లో మత కోర్టు లా?
శక్యులర్ దేశమైన ఇండియా లో సిగ్గు లేని ప్రభుత్వము హిందు దేవాలయాలను ఆక్రమించుకుని దోసుకుంటుంది. ఇది అందరికి తెలుసు. అయినా కళ్ళు మూసుకున్నారు.
ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర పతికి తెలుసు, సుప్రీమ్ కోర్ట్ కు తెలుసు, మంత్రులకు తెలుసు, పార్లమెంట్ మెంబర్ల కు తెలుసు, హిందు నాయకులకు తెలుసు. అయినా ఎవడైనా ఇదేమి అన్యాయము అని అడగడము లేదు. సిగ్గు. సిగ్గు.
Source:
http://www.ndtv.com/india-news/hated-india-since-childhood-wanted-to-take-revenge-david-headley-to-court-1290464?pfrom=home-lateststories
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.