Thursday, March 10, 2016

కులాన్ని ఎత్తి చూపే "గోత్రం" పద్దతిని పక్కన పెట్టండి

గుడికి వెళితే మీ "గోత్రం" చెప్పండి అంటారు.

ఆ గోత్రాన్ని బట్టి ఏ కులమో ఇట్టే తెలిసి పోతుంది.

ఒక పక్క మనము కుల వ్వవస్థ పోవాలని పోరాడుతూ, కుల అసమానతలు పోవాలని పోరాడుతూ, రెండవ పక్క కులాన్ని ఎత్తి చూపే "గోత్ర" పద్దని కోనసాగించడము మంచిది కాదు.

కులాన్ని చూసించని ఇతర పద్ధతిని అనుచరించడము మంచిది.

కాలానుగుణముగా మంచి మార్పులు చేర్పులు తప్పవుగా.

ఫలానా వాడి ఇడియాలజీ లాగా హిందువుల ధర్మ సూత్రాలు రాతి మీద రాసిన రాతలు కావు కదా!?

ఫలానా వాడి ఇడియాలజి మొత్తము బండ రాయి మీద వ్రాసిన సూత్రాల మీద నే కదా నిర్మింపబడింది. ఆ సూత్రాలలో ఏ ఒక్కటి వాడు పాటించడు.

ఉదాహరణకు, ఇతరుల సంపదను ఆసించకు అని ఉంటే, వాడు నూట పది శాతము ఇతరుల సంపద దోసుకుంటాడు. చరిత్ర నిరూపించింది గదా!?

జీవహించ చేయకు అంటే, వాడు అదే ఇడియాలజీ కోసము రక్త పాతము చిందిస్తున్నాడు. వాడు చేసిన యుద్ధాలు అన్నీను తన ఇడియాలజీ కోసమే గదా!?

ఈరోజున ప్రపంచ వ్వాప్తముగా జరుగుతున్న హింస కూడా వాడి ఇడియాలజీ కోసమే. లేకపోతే వాడు అన్ని భయంకరమైన యుద్ధాలు ఎందుకు చేస్తాడు చెప్పండి.

ఇప్పటికే ఇతరుల భూమిని చాలా కభ్జా చేసాడు. అది చాలక "ఇతరులను" తను ఆక్రమించిన నేల నుండి తరిమి కోట్టాడు. అదీ చాలక "ఇతరులు" ఉంటున్న నేల కూడా కావాలట.

ఇంక "ఇతరులు" అంటే హిందువుల లాంటి వాళ్ళు అన్న మాట, ఎక్కడికని పోవాలి? హిందువులు తమ మాతృభూమిలోనే తరిమి తరమి కోట్టబడుతున్నారు. కాశ్మీర్, నార్త్-ఈష్ట్, కేరళ, బెంగాల్, అస్సామ్ దీనికి ఉదాహరణలు.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.