అది కూడా ఆ వృత్తి చేసే వాడి ఆదాయము పేదరిక రేఖ కు దిగువన ఉంటేనే.
సమాజములో కోన్ని వృత్తులకు ఉంది స్టిగ్మా. ఆ వృత్తులలో ఉన్న వారికి చేయూతను ఇవ్వాలి. ఉదాహరణకు ఇతరుల మల పదార్ధాలను శుభ్ర పరచే వారు, కాటి కాపర్లు, రోజువారీ కూలీ పని చేసే వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, సెంటు స్థలము లేని వాళ్ళు, బ్యాంకులో కాస్త కూడా డబ్బు లేని వాళ్ళు. ఇంకా ఇలాంటివి.
వృత్తి పరముగా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఏ కులము వాడు అయినా, వాడి ఆర్ధిక పరిస్థితి తల్ల కిందులు అయితే, వాడికి చదువు లేకపోతే, వాడు చిన్న పనులు చేసుకోవలసిందే కదా!? కులీన స్త్రీ కూడా ఆర్ధిక పరిస్థితి తారుమారు అయితే పాచి పనులు చేసుకోవలసిందే కదా? నేను కులీన స్త్రీని, నేను ఆ పని, ఈ పని చేయను అంటే కడుపు నిండదు కదా!?
నీ కుటుంబములో ఉన్న వారు అందరు (లేక కోందరు లేక ఒక్కరు) IAS లు, IPS లు, Ministers అయినప్పుడు కూడా నీకు రిజర్వేషన్లు కావాలంటే అది సాధ్యమా!?
దేశములో ఉన్న వనరులు ఎన్ని, వాటితో ఒకసారి బెనిఫిట్ అయిన వాడి కుటుంబమే, తరతరాల వరకు బెనిఫిట్ పోండితే, ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?
లైను చివర ఉన్న వాడికి ఎప్పుడు చేరతాయి రిజర్వేషన్ల ఫలాలు? ఎన్ని వందల లేక వేల లేక లక్షల సంవత్సరాలు పడుతుంది.
ఒక పక్కన ఒకడు పైకి వస్తే, రెండవ పక్కన వంద మంది దారిధ్రియ రేఖ కిందకు పోతున్నారు.
మరి పూట కూటికి కరువు వాచే వాడికి ఏది రిజర్వేషన్?
అడుక్కునే వాడికి ఏది రిజర్వేషన్?
రిజర్వేషన్ తర తరాలకు వర్తింపజేయడము ను ఆపాలా?
తెల్లవాడి సమాజ స్థాయికి రావాలంటే వృత్తి పరము గా పేదవారి అందరికి చేయూత నివ్వాలి. కుల పరముగా రిజర్వేషన్ల వల్ల సమాజము నిట్ట నిలువుగా చీలిపోతుంది. ప్రతి కులము వాడూ కావాలంటాడు రిజర్వేషన్లు.
పేదలు అందరికి చేయూత నివ్వండి.
పేదలు అందరికి, ప్రభుత్వము రోజుకు రెండు పూటల ఫ్రీ పుడ్, సంవత్సరానికి నాలుగు జతల బట్టలు, ఉండడానికి కాస్త జాగా, చేయడానికి పని, రోగము వస్తే ఆసుపత్రులు, విధ్య. వీడికి/ఆమెకు భార్యను/భర్త ను కూడా వెదికి పెట్టండి కావాలంటే. కాని వాడు ప్రభుత్వ సధుపాయాలు పోందుతుంటే ఒక్కరి కంటే ఎక్కువ పిల్లలు కనకుండా చేయండి.
వాడే ఒక పారాసైట్ లాగా జీవిస్తూ, అభము శుభము తెలియని పిల్లలను సమాజము మీద వదలడు మంచిది కాదు.
రిజర్వేషన్ల ను కులాలకు అంట గట్టి, కులాలు, కుల వ్వవస్థ నిర్మూలన జరగాలి అంటే అది జరిగే పనేనా!? నీ యంకమ్మలూ!?
"వృత్తి" తాత్కాలికము. కులమును పర్మినెంట్ చేసారు కోందరు స్వార్థ పరులు (పుట్టుక తోటే కులాన్ని అంట గడుతున్నాయి తోత్తులు).
నీ యంకమ్మ పుట్టిన పసికందులకు కూడా కులాన్ని అంట గట్టి "కుల వ్వవస్థ" పోవాలని ఓండ్రు పెడతావా? ఎలా పోద్దిరా అది?
"వృత్తి" తాత్కాలికము. అంటే అది జీవత కాలము ఉండక్కర లేదు. నిన్ను నీవు పైకి (ఆర్ధికముగా, సామాజికముగా) తీసుకు వెళ్ళే కోలది నీ వృత్తి మారుతుంది. వృత్తి ని మార్చడము నీ సామర్ధ్యము మీద ఉంటుంది.
కాని నీ కులాన్ని ఎలా మారుస్తావు? రిజర్వేషన్ల ను కుల వ్వవస్థ కు టై చేసాక, ఇక కుల వ్వవస్థ ఎలా పోతుంది.
ఒక పక్క కుల వ్వవస్థ ను రద్దు కాకుండా చేస్తూ (రిజర్వేషన్ల కోసము, నీ స్వార్థము కోసము), రెండవ పక్కన హిందువులను బ్లేమ్ చేస్తావా నీ యంకమ్మా!?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.