Wednesday, March 9, 2016

తెల్ల మతోన్మాదము గురించి ఎంత వ్రాసినా తక్కువ కాదు.

ఒకటి:
తెల్ల మతోన్మాది - తన మతాన్ని, సంస్కృతిని, భాషను, చరిత్రను, భావాజాలాన్ని ఇతరుల మీద రుద్ధడములో సిద్ధ హస్తుడు. ఇందుకు వాడు వాడే పద్ధతులు నిచాతి నీచమైనవి. "విక్టిమ్ హుడ్" లేక "అసహన" లేక "శవ" రాజకీయాలు చేయడము లో వీడికి వీడే సాటి.

తోడేలు నది ఎగువన నీళ్ళు తాగుతూ, ఎక్కడో నది దిగువ భాగాన నీళ్ళు తాగుతున్న గోర్రెను యక్యూజ్ చేసి, ధాడి చేసి, చంపి తిన్నట్లు, ఈ తెల్ల మతోన్మాది - స్థానిక ప్రజల మతాన్ని, సంస్కృతిని, భాషను కంబళిస్తాడు.

గత 600 years చరిత్ర దీనికి ఉదాహరణ. తెల్ల మతోన్మాది ఆఫ్రిఖా ఖండములో నల్ల వారి మీద చేసిన అకృత్యాలకు అంతము లేదు.

ఈనాటికి కూడా నల్లవాడిని అమెరికా ప్రెసిడెంట్ కానివ్వలేదు. ఓబామా సగము నల్లవాడు అన్న విషయము మరువ వద్దు. ఈనాటికి కూడా ఒక హిందువును, ఒక తురకను, ఒక బుద్ధ మతానికి చెందిన వ్వక్తిని అమెరికా ప్రెసిడెంట్ గా కానివ్వ లేదు.

తెల్ల మతోన్మాది - వీడు మనకు నీతులు చెపుతాడు. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, స్త్రీ/పురుష భేదము లేకుండా ప్రెసిడెంట్లు అయ్యారు.

రెండు:
తెల్ల మతోన్మాది -  ఇతరుల సంపద దోసుకోవడములో సిద్ధ హస్తుడు.వీడు ఈరోజున ప్రపంచ వ్వాప్తముగా విస్తరించి, స్థానికుల భూములు ఆక్రమించు కున్నాడు.

మూడు:
రెండు ప్రపంచ యుద్ధాలు ప్రజల మీద రుద్ధింది కూడా వీడే. ఈరోజున కూడా జరుగుతున్న యుద్ధాలలో వీడి ప్రమేయము ఉంది. మూడవ ప్రపంచ యుద్ధము కూడా వీడి వల్లనే వస్తుంది. సందేహము లేదు.

నాలుగు:
వీడు ఈరోజున గోర్రె తోలు కప్పుకుని, మీడియా ద్వారా, NGO's రూపములో తన మతాన్ని వ్వాప్తి చేస్తున్నాడు.

ఐదు:
వీడు వివిద దేశాలలో రాజకీయ పార్టీలను కభ్జా చేసాడు. ఆ పార్టీల ద్వారా తన మత వ్వాప్తి చేస్తూ, స్థానిక ప్రజల సంపదను లూటీ చేస్తున్నాడు.

ఆరు:
వీడు ఇతర దేశాలలో ఉన్న రాజకీయ పార్టీల ను కభ్జా చేసి, ఆ పార్టీల "అధిష్టానము" గా తన వాళ్ళ ను నియమించి, దేశాన్ని పాలిస్తుంటాడు. చచ్చిన దేవుని లాంటి వాళ్ళు, వాడి అధినాయకురాలు లాంటి వాళ్ళు వీడికి తోత్తులు.

ఏడు:
మతము మారి కూడా స్థానికుల పేర్లు పెట్టుకుని (ఉదాహరణకు: చచ్చిన దేవుని కోడుకు, వాడిది ఎంత మంచి హిందు పేరు), స్థానికులను కులాలుగా విభజించి అధికార పీఠము ఎక్కుతున్నారు.

ఇలా వ్రాస్తూ పోతే తెల్ల మతోన్మాది గురించి ఒక గ్రంధము అవుతుంది.






No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.