Tuesday, March 1, 2016

టాక్సు పేయర్లు కడుతున్న డబ్బు మీద బ్రతుకున్న వారి కుటుంబ సంఖ్య నియంత్రించాలా?

టాక్సు పేయర్లు కడుతున్న డబ్బు మీద నానా రకాల మనుషులు బ్రతుకుతున్నారు.

అన్నీ కూడా ఫ్రీ వాళ్ళ కు.

టాక్సు పేయర్లు ఎంత మంది ఫ్రీ లోడర్ల ను భరించగలరు.

టాక్సు పేయర్ల మీద అధిక భరువు మోపడము సరి కాదు గదా!?

టాక్సు పేయర్ల మీద భారము తగ్గించడానికి, ఫ్రీ లోడర్ల కుటుంబ సంఖ్య ను పరిమితి చేయడానికి అవకాశాలు ఉన్నాయా!?

ఉంటే అవి ఏమిటి?

చైనా కమ్యునిష్ట్ వాడు నడిచిన బాటలో, ఫ్రీ లోడర్ల కుటుంబము ఒక సంతానమే కనాలి అని రూల్ పెట్టాలా?

బెగ్గర్లు పిల్లలు కన కూడదు అన్న రూల్ పెట్టాలా?

పిల్లలను పోషిచ లేని వారు పిల్లలను కన కూడదు అన్న రూల్ పెట్టాలా?

సమాజము ఎంత భారము మోయగలదు?

పిల్లలను పుట్టించడము అన్నది ఫండమెంటల్ రైట్ (లేక బర్త్ రైట్) కాకుండా, ఒక భాధ్యత గా చూడాలా!?

నువ్వు మొక్కలు పెంచాలి అంటేనే సవాలక్ష రూల్స్ ఉంటాయి. వాటి ప్రకారము నువ్వు చెట్లు నాటాలి. నా ఇష్టము అంటే రూల్స్ ఓప్పికోవు.

నువ్వు జంతువులు పెంచాలన్నా రూల్స్ పాటించాలి. ప్రతి దానికి రూల్స్ ఉన్నాయి.

నువ్వు పెంచ లేని పిల్లలను ఇతరుల మీద వదలడము మంచి పనేనా? 

ఇవి ఆలోచింపదగిన విషయాలే. ఆలోచనే తప్పు అంటే ఇక చేసేది ఏమీ లేదు. మీ (టాక్సు పేయర్లు) చావు మీరు చావండి.

"కన్సర్వేటివ్ హిందువు" అన్న జీవి ఈ భూమి మీద లేక పోవడానికి కారణము?

ఇతరులలో 15-25% వరకు "కన్సర్వేటివ్" లు ఉంటారు.

కమ్యునిష్ట్ లు అందరు అల్ట్రా "కన్సర్వేటివ్" లు వాడి ఇడియాలజి వరకు.

మరి హిందు మతము చేసుకున్న పాపము ఏమిటి? హిందు మతములో ""కన్సర్వేటివ్" అన్న జీవి ఎందుకు లేదు/వు?

అమెరికా లో చూడండి, వాడు "కన్సర్వేటివ్" - రాజకీయాలను, జన జీవనాన్ని, ఆర్ధిక వ్వవస్థ ను, సంస్కృతి ని ప్రభావితము చేస్తున్నాడు.

హిందువుల దేవాలయాలు ప్రభుత్వము ఆక్రమించుకుని దోసుకుంటుంటే, ఇదేమిటి అనే వాడే లేడు.

బ.జ.ప. హిందువుల పార్టి ఏలా అవుతది? అధికారములో ఉండి కూడా హిందు దేవాలయాలను ప్రభుత్వ చర నుండి విడిపించడము లేదు.

హిందువుల కట్టిన టాక్సు లతో నువ్వు (రాజకీయ నాయకులు) ఓటు బ్యాంకులు ఏర్పరచుకుంటావా?




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.