గమనిక: ఇచ్చిన లింకును ముందుగా చదవండి.
ఒక పక్క వాడు వాడి ఇడియాలజిని స్థానికుల మీద రుద్ధుతూ, ఇతరులలో ఉన్న మంచిని కూడా కాదంటున్నాడు.
తెల్ల మతోన్మాదుల hypocrisy has no bounds.
సాలీనా లక్షలాది మంది హిందువులను మతము మారుస్తున్నాడు వాడు. సిగ్గు లేని ప్రభుత్వము చూస్తూ ఊరుకుంటుంది.
అమెరికా లో ఉన్నది డెమొక్రసీ నా లేక తెల్ల మతోన్మాది ఇడియలాజికల్ ఫీఫ్-డమ్ (fiefdom) మా!? అమెరికా లో నువ్వు గుడి కట్టుకోవాలంటే సవా లక్ష అడ్డంకులు కలగజేస్తాడు వాడు. అదే ఇక్కడ వాడికి ఎదురే లేదు.
వాడి విలువలను, మతాన్ని, సంస్కృతిని వాడు కాపాడుకుంటున్నాడు, మరి అలాంటి హక్కులు హిందువులకు లేవా!?
ఎక్కడ నుండో పోట్ట చేత్తో పట్టుకు వచ్చిన తెల్లవారిని హిందువులు అందలము ఎక్కించి నెత్తిన పెట్టుకున్నారు. హిందువులు కూడా వివక్ష చూపితే ఆ శక్తి దేశ అధినాయకురాలు అవగలిగేదా?
అమ్మ, ఆయమ్మ, దేవత, అధిష్టానము అని ప్రేమ గా పిలుచుకునే శక్తి ఒక విదేశీ అని తెలిసి కూడా ఓట్లు వేసారు హిందువులు. హిందువులు కూడా వివక్ష చూపితే ఆ శక్తి అధికార పీఠము ఎక్కగలిగేదా?
అంటే హిందువులు పిచ్చి ముఖాలు అని అనేనా!? అంటే హిందువులకు తమ సంస్కృతిని, విలువలను, మతాన్ని కాపాడుకోవడము చేతకాదు అనేనా?
Source:
http://www.ndtv.com/world-news/georgia-parents-offended-by-the-far-east-religion-of-yoga-get-namaste-banned-from-school-1290460?pfrom=home-topstories
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.