Saturday, February 27, 2016

సిరియా లో పాక్షిక యుద్ధ విరమణ తరువాత, తీవ్రవాదులు

హిందు టాక్సు పేయర్లు డబ్బుల తో నడుస్తున్న విశ్వ విధ్యాలయాలలో అడ్మిషన్స్ తీసుకుని జాతి వెతిరేక కార్యకలాపాలు చేస్తారా?

స్టూడెంట్స్ ముసుగులో జాతి వెతిరేక శక్తులు రెచ్చిపోతున్నారు.

వాడిని ఏమీ అనడానికి కూడా లేదు. అదేమంటే వాడు స్టూడేంట్. అదేమంటే వాడు ఫలానా కులాని చెందిన వాడు. వాడిని ఏమన్నా అంటే అది ఆ కులము మీద ధాడి అన్నట్లు చూస్తున్నారు. వెదవలకి 35 to 40 years వయసు వచ్చినా ఇంకా స్టూడెంట్సే.

ఉదాహరణకు నీకు ఫలానా కులము వాడికి ఒక విషయము మీద సయోధ్య కుదరలేదు అనుకోండి, వాడు నీ మీద కేసులు వేయవచ్చు. వాడు ఇప్పటికే మతము మారిన బాపతు అయి ఉండడము గమనార్హము. ఉదాహరణకు వాడు నీ కూతురు, లేక నీ చెల్లెల ను టీజ్ చేస్తున్నాడు అనుకో, నువ్వు ఇది ఏమిటి అన్నంతనే, వాడు వాడి కుల కార్డ్ బయటకు తీసి, నీ మీద కేసు పెడతాడు. గమ్మత్తు ఏమంటే, వాడు నువ్వు కట్టిన టాక్సు మీద బ్రతకుతూ కూడా.

హిందు టాక్సు పేయర్లు సాలీనా 3-4 లక్షల రూపాల డబ్బు ఖర్చు పెడుతున్నారు ఒక్కోక్క స్టూడెంట మీద.

భారత ప్రభుత్వము జాగ్రత్త గా ఉండాలి. సిరియా యుద్ధ విరమణ తరువాత, తీవ్రవాదులు భారత్ పై కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తీవ్రవాదులకు అండగా ఉన్న తెల్ల ఆత్మహరణ వ్వాపారులను, వాడి యన్.జీ.ఓ. లను కట్టడి చేయండి.

తెల్ల ఆత్మహరణ వ్వాపారి ఇప్పటికే వంద సంవత్సరాల చరిత్ర గల రాజకీయ పార్టీలను, ఆంగ్ల మీడియా ను, జాతి వెతిరేక శక్తులను తన అధీనములోకి తెచ్చుకున్నాడు.

భారత దేశములో జరుగుతున్న అసహన (శవ) రాజకీయాలకు తెల్ల ఆత్మహరణ వ్వాపారి సూత్రధారుడు.

Source:
http://www.bbc.com/news/world-middle-east-35674908

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.