Monday, March 14, 2016

తల్లి కోడుకు భారత దేశ ప్రగతికి అడుగడుగునా మోకాలోడ్డడము మంచిది కాదు.

భారత దేశ పార్లమెంట్ ను స్థంభింపజేచి, తల్లి కోడుకులు భారత దేశ ప్రగతికి అడుగడుగునా మోకాలోడ్డుతున్నారు.

అది మంచిది కాదు.

అధికారములో ఉన్నప్పుడు దేశాన్ని దోసుకున్నారు. మీ మతాన్ని వ్వాప్తి చేసుకున్నారు. హిందువులను అణగదోక్కారు.

హిందువుల దేవాలయాలపై మీ మతము వారిని ఆఫీసర్లుగా నియమించారు.

ప్రార్లమెంట్ ను హైజాక్ చేసి, తెలుగు నేలను విభజించారు మీ నిజ స్వార్థము కోసము. అది అసలు మంచి పనేనా?

ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా చేస్తున్నారు.

మీ మతము వారి చేతులలో ఉన్న మీడియా ద్వారా హిందువులను బదనామ్ చేస్తున్నారు.

ఆ సినీ కేతి గాడి లాంటి మీ పాద దాసులు హిందువులలో ఉన్నంత కాలము మీరు ఇలాగే చేస్తారులా ఉంది.

2009 లో మీరు అధికారములోకి రావడానికి ప్రధాన కారణము ఆ సినిమా కేతిగాడే. 33 MP seats తెచ్చాడు వాడు. ఆ సీట్లు రాకుండా ఉంటే మీరు అధికారములోకి వచ్చే వాళ్ళా?

హిందువుల ఓట్లు విభజించే అలాంటి శక్తులు హిందువు అయి ఉండి మీ కోమ్ము కాస్తున్నంత కాలము మీరు రాజ్యము చేస్తారులా ఉంది.

వాడి స్వార్ధము కోసము చేసిన పని హిందు మత వినాశనానికి వచ్చింది. వాడు సంపాధించాడు వేల కోట్లు. కాని హిందువులు, హిందు మతము బాగా నష్ట పోయింది.

ఒక వ్వక్తి స్వార్థము కోసము హిందు మతాన్ని (హిందువులను) బలి పశువును చేసారు.

బాన్చెన్ కాల్మోక్కుత, మీ స్వార్థం కోసము దేశ ప్రగతిని బలి చేయకండి. నువ్వు ఎక్కడ నుండో పోట్ట చేత్తో పట్టుకు వస్తే అందలం ఎక్కించారు హిందువులు. నువ్వేమో హిందువుల మీద పగ బట్టినవు!? 




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.