Wednesday, March 30, 2016

నక్సల్స్ ను నడుపుతున్న తెల్ల మతోన్మాదులు!?

తెల్ల మతోన్మాదుల డబ్బు, ఇడియాలజి, టెక్నాలజి, మీడియా, రాజకీయ నాయకులు, జాతి వెతిరేక శక్తులు అందరు కల్సి నక్సల్స్ ను నడుపుతున్నారు. ఇందులో రెండు అభిప్రాయాలు లేవు. నక్సల్స్ భలముగా ఉన్న దగ్గర మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయి.

In Naxal Attack In Chattisgarh, 7 Killed, Weapons Stolen, A 4-Foot Crater

లేకపోతే నక్సల్స్ దగ్గర అంత అత్యాధునిక ఆయుధాలు ఎక్కడ నుండి వస్తున్నాయి.

నక్సల్స్ ముసుగులో హిందువులను మతము మారుస్తున్నారు.

నార్త్-ఈష్ట్ మొత్తము మతము మార్చారు. ఇప్పుడు భారత దేశ నడి బోడ్డున ఉన్న అడవులలో మత మార్పిడి చేస్తున్నారు.



భారత ప్రభుత్వము నక్సల్స్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నక్సల్స్ కు మద్ధతు ఇస్తున్న తెల్ల మతోన్మాదులను కట్టడి చేయండి.

Source:
http://www.ndtv.com/india-news/7-security-personnel-killed-in-landmine-blast-in-chhattisgarh-1292221?pfrom=home-lateststories

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.