Friday, March 18, 2016

(ఇల్లీగల్) ఇమ్మిగ్రేషన్ తో సామ్రాజ్య వాదము (colonization)

ఒకప్పుడు కత్తులు, తుఫాకులు, మత మార్పిడి గాళ్ళు, ఆర్మీ తో colonization చేసేవాళ్ళు.

ఈ రోజున ఎక్కువ మంది పిల్లలను పుట్టించి, ఇతర దేశాల మీదకు (ఇల్లీగల్) ఇమ్మిగ్రేషన్ నెపముతో వలస పాలన చేస్తున్నారు.

ఇతర దేశాలలో నీ ఇడియాలజి ని విస్తరించడానికి, నువ్వు ఎక్కువ మందిని కని ప్రపంచము మీదకు వదులుతున్నావు.

సంతాన వృద్ధి రేటు అతి తక్కువగా ఉన్న ఐరోఫా తెల్ల వాళ్ళు వచ్చే 50 years లో మైనారిటీలు కానున్నారు ప్రపంచ వ్వాప్తముగా. ముసలి వాళ్ళుగా మారుతున్న మిలియన్ల కోలది తెల్ల వాళ్ళు తమ భూములను, ఇళ్ళ ను, సంపదను ఇతరులకు వదలక తప్పదు.

తెల్లవాడు కళ్ళు తెరచి అధిక సంతానము ను పుట్టించకపోతే వాడు ప్రపంచ వ్వాప్తముగా మైనారిటి కాక తప్పదు.

వాడు ఈలోపు హిందు మత వినాశనానికి పని చేయడము మంచిది కాదు. వాడి ఇడిలాజితో హిందు మతాన్ని కంభళించాలని చూడడము మంచిది కాదు. ఇకనైనా హిందువులను మతము మార్చడము మానుకో. అది తప్పు. అది అపరాధము. అది మంచి పని కాదు.

Map locator

Source:
http://www.bbc.com/news/world-europe-35840272

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.