శక్తులు హిందు మతానికి పెను ప్రమాదముగా మారారా? లేక ఏ కులము వాడైనా అంతేనా?
గమనిక: ఇది కుల చర్చావేదిక కాదు. మీ కుల bias ను ఇక్కడ చూపకండి. హిందు మత పునాధులను పెకిలించి వేస్తున్న శక్తులు పుట్టిన కుల మూలాలను పరిశీలించడమే ఈ టపా ఉద్ధేశ్యము.
ఏ కులము లో పుట్టి నా, మతము మారిన లేక ఇడియాలజి (ఉ: కమ్యునిష్ట్) మారిన శక్తులు అందరు equal గా హిందు మతానికి హానీ చేస్తున్నారా? లేక పెద్ద (ఉన్నత, చదువుకున్న) కులాలలో పుట్టి మతము మారిన వాడు ఎక్కువ హానీ చేస్తున్నాడా అన్నది ఇక్కడ పరిశీలించడము జరిగింది.
సీతారామ్ ఎచూరి (ఎంత చక్కని హిందు పేరు), చచ్చిన దేవుని అల్లుడు (వీడు లక్షలాది మంది హిందువులను మతము మార్చాడు/మారుస్తున్నాడు, తంబి చిదంబరం (ఉన్నత పదవిలో ఉండి హిందు మతానికి చాలా హానీ చేసాడు).
ఈ ముగ్గురు ఒక ఉన్నత కులములో పుట్టిన వాళ్ళే. ఈ ముగ్గురు హిందు మతానికి చాలా హానీ చేసారు.
పవార్, లాలూ, ములయమ్, మమత, కరుణానిధి, చచ్చిన దేవుడు (వాడి కోడుకు), నితీష్ కుమార్, గౌడ, క్రేజీవాలా, చిరుజీవి (వీడు 2009 లో హిందువుల నడ్డి విరిచాడు ), ఇంకా చాలా మంది హిందు పుటుక పుట్టి, అధికారములోకి వచ్చి హిందు మతానికి తీరని నష్టము చేసారు/చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వద్దాము. ఉన్నత కులములో పుట్టిన వాడు మతము మారితే/ఇడియాలి మారితే హిందు మతానికి ఎక్కువ అపకారము చేస్తున్నాడా. ఇందు లో ఏమైనా వాస్తవము ఉందా?
తక్కువ కులము వాడు మతము మారితే తక్కువ నష్టము జరుగుతుందా?
తెలుగు రాజకీయ నాయకులలో అధిక భాగము మతము మారిన బాపతే అన్న విషయము మీకు తెలుసా?
సోనియా పార్టికి (లేక చచ్చిన దేవుని కోడుకు కు పార్టికి) హిందువులు ఎందుకు ఓట్లు వేస్తున్నారు. అలా ఓట్లు వేస్తున్న హిందు కులాలు ఏవి? అసలు వాళ్ళు హిందువు లేనా లేక ఇప్పటికే మతము మారిన బాపతా? వాడు హిందువులను మతము మారుస్తున్నాడు అని తెలిసి కూడా ఎందుకు ఓట్లు వేస్తున్నారు?
Source:
https://en.wikipedia.org/wiki/Sitaram_Yechury
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.