వీళ్ళు అందరు ఒక జాతికి, ఒక మతానికి చెందిన వారు.
హిందువులకు స్థానము ఎక్కడ? అరబులకు స్థానము ఎక్కడ?
మనము ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుని మరీ అధికారము కట్ట పెడుతున్నాము. మన జాతి కాదు, మన మతము కాదు, మన సంస్కృతి కాదు, మన విలువలు పాటించదు. అయినా మనము సంపూర్ణ అధికారము ఇచ్చాము.
చూసారా, తెల్ల మతోన్మాదికి మరియు మనకు ఉన్న తేడా!?
తెల్ల మతోన్మాది హిందువులను మతము మార్చాలని చూస్తున్నాడు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.