ఇతర మతాల వారి ఓట్ల కోసము దేశములో మత కలహాలు శృష్టిస్తున్న సోనియా పార్టి జాతి వెతిరేకతకు పాల్పడడము మంచిది కాదు. చూడండి పోష్టర్, ఒక మతము మహిళ ఏడుస్తున్నట్లు చూపడము జాతి వెతిరేక చర్యగా భావించాలి.
ఇంత వరకు ఎప్పుడైనా హిందు మహిళ లు కష్టాలకు గురి అయినట్లు పోష్టర్లు ప్రింట్ చేసారా లేదు. సోనియా ఈ దేశాన్ని నాశనము చేయాలనుకుంటుందా?
ఒక పక్క హిందువులను మతము మారుస్తూ, హిందువులను కులాలుగా విడగోడుతూ, హిందువుల ఓట్లు దోబ్బుతూ, హిందువుల సంపద దోసుకుంటూ జాతి వెతిరేకతకు పాల్పడుతున్న సోనియాకు ఓట్లు వేయకండి.
జాతి వెతిరేక శక్తుల అడ్డాగా మారిన సోనియా పార్టికి ఓట్లు వేయకండి హిందువులారా!.
సిక్కులను ఊచ కోతకోసిన "హస్తానికి" ఓట్లు వేయకండి ఉందువులారా.
కాశ్మీరీ హిందువులను ఊచకోత కోసిన "హస్తానికి" ఓట్లు వేయకండి హిందువులారా.
కేరళ లో, నార్త్-ఈష్ట్ లో హిందువులను అధికారానికి దూరముగా పెట్టిన "హస్తానికి" ఓట్లు వేయకండి హిందువులారా.
విదేశాల నుండి పోట్ట చేత్తో పట్టుకు వచ్చిన వ్వక్తి ని అందలము ఎక్కిస్తే హిందువులకు వెతిరేకముగా పని చేస్తావా? హిందువులను మతము మారుస్తావా? హిందువుల సంపద దోసుకుంటావా?
నీ మతము వాడిని టి.టి.డి. చైర్మన్ గా అపాయింట్ చేస్తావా!? అది తప్పు. తప్పు.
హిందువుల దేవాలయాల మీద నీ పెత్తనము ఏమిటి?
పద్భనాభ స్వామి వారి సంపద ఏమి చేసావు?
అయ్యప్ప భక్తులు సమర్పిస్తున్న సంపద ను నీ కేరళ ప్రభుత్వము ఏమి చేస్తుంది? లెక్కలు ఎక్కడ?
అంటే నువ్వు భారతీయుల ప్రష్నించే హక్కును కాదంటావా? రాజ్యాంగము భారతీయులకు వాక్ స్వాతంత్రియాన్ని, స్వేచ్చ ను ఇవ్వలేదు అని అనుకుంటున్నావా?
కరప్ట్ రాజకీయ నాయకులను ప్రష్నించే హక్కు ప్రతి భారతీయునికి ఉంది.
Source:
http://www.ndtv.com/india-news/in-poll-bound-assam-left-linked-kanhaiya-kumar-is-congress-poster-boy-1289026?pfrom=home-lateststories
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.