భార్యా భర్తల వివాహ భందము విచ్చిన్నము కావడానికి ఈ దిగువవి ఏవైనా కారణాలు కావచ్చు.
ఆర్ధిక
కులం
మతము
భాష
వయే పరిమితి
అక్షరాశ్యత/నిరక్షరాశ్యత
క్రూయల్టి
కంపాటిబిలిటి లేక పోవడము
అభిప్రాయ భేదాలు
ఇతర ఆకర్షణ
ప్రాంతీయ వాద తత్వ శక్తులు పైవాటికి ఇంకోక డైమెన్షన్ యాడ్ చేసారు. అదేమంటే, భార్యా భర్త ల కుటుంబ కలాహాలు "ప్రాంతీయత" ఆధారముగా జరిగితే? ఏమిటి అన్నది.
ఫలానా ప్రాంతానికి చెందిన భర్త లేక భార్య, ఫలానా ప్రాంతానికి చెందిన భార్య ను లేక భర్త ను డామినేట్ చేయడము, అభిప్రాయ భేధాలు, etc, etc.
ప్రాంతీయ వాద తత్వ శక్తులు ప్రజల మనోభావాలను ఎంతగా దిగజార్చారు అంటే, ఈ పాజిబిలిటి కూడాఉంది విడాకులకు.
ఇంకా ఒక్కటి కూడా ఇలాంటి కేసు వచ్చినట్లు లేదు.
ప్రాంతీయ వాద శక్తులు వాటి తోత్తుల దగ్గరన్నా ఏమైనా statistics ఉన్నాయా, మొత్తము మీద ఎంత మంది భర్త లేక భార్య ఒక ప్రాంతానికి, భార్య లేక భర్త ఇంకో ప్రాంతాని చెంది ఉండడము.
ఎంత మంది ఉన్నారు అటువంటి వారు. లక్ష మంది ఉండి ఉండ వచ్చా?
నువ్వు నీ భార్య/భర్త తో సహజీవనము చేసేటప్పుడు, నీకు అతని/ఆమే ప్రాంతీయత గుర్తుకు వస్తుందా? నీ యంకమ్మ.
అంతా రాజీయం కాకపోతే. దగుల్భాజీ రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసము చేసిన పని ఇది. వాడు వాడి కుటుంబము మొత్తము అధికార పీఠాన్ని ఎక్కారు.
ప్రజల మనోభావాలను రెచ్చ గోట్టారు అంతే. నిన్న నేడు రేపు కలసి మెలసి ఉండే ప్రజల మీద నెట్టారు నెపము అంతా.
తెలుగు హిందువులను ప్రాంతీయత కారణము గా విడదీసిన పాపము ఊరికినే పోదు. హిందువులను విడదీయడానికి అది ఒక కారణము దగుల్భాజీలకు. చూడండి వాడు ఎవడికి మత పరముగా రిజర్వేషన్లు ఇస్తాను అని అంటున్నాడో. హిందువుల జోలే లో మట్టే.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.