Sunday, March 27, 2016

తెల్లవాడు తన మతము ద్వారా భారత్ లో భూ కభ్జా చేస్తున్నాడా?

గమనిక: ఇచ్చిన వార్త ను ముందుగా చదవండి.

ప్రభుత్వము తరువాత అత్యధిక employees ను కలిగిన శక్తి.

అత్యధిక భూములు కలిగిన శక్తి గా ఎదిగింది

అత్యంత శక్తివంతముగా ఎదిగింది

విదేశాల నుండి బిలియన్ల డాలర్లు వస్తున్నాయి

తక్కువ సంఖ్య అని చెప్పుకుంటూ ఇంత శక్తివంతమిగా ఎలా తయారు అయ్యింది.

సోనియా పార్టి అండ దండలు ఉండడము కారణమా?

అంతకు ముందు భారత దేశాన్ని ఆక్రమించుకుని పాలించిన బ్రిటీష్ వాడి అండ ఉండడము

హిందు దేవాలయాలను ఆక్రమించుకుని దోసుకుంటున్నారు.

హిందువులను మతము మారుస్తున్నారు

హిందువులను మతము మార్చే జాతి వెతిరేక శక్తులను కఠినముగా శిక్షించండి.

భారత్ లో ఉన్న రియల్ ఎష్టేట్ ను అంతా తనకిందకు తెచ్చుకుంటుందా హిందువులు అందరిని మతము మార్చే ముందు!?

Source:
http://www.rediff.com/business/special/special-how-gurunomics-is-fueling-indias-consumer-boom/20160326.htm

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.