ఇవి అన్నీ కూడా విదేశీ ఆత్మహరణ వ్వాపారుల లీలలు.
అక్కడి
ప్రభుత్వాలు (mostly),
రాజకీయనాయకులు (partly),
మతాలు,
మీడియా (partly),
ఆర్ధిక వ్వవస్థ,
మిలటరి (partly),
ప్రైవేట్ సిటిజన్స్ (some percent),
ఇంకా ఇతర గుంపుల ప్రధాన లక్ష్యము 3rd world దేశాల సంపద దోసుకోవడము, ప్రజల ఆత్మలు హరించడము.
ఇది 21st Century కాలనైజేషన్ లో ఒక భాగము.
తాము 1st World దేశాలుగా ఉండాలంటే, సంపద, శ్రమ 3rd world దేశాల నుండి రావాలి.
మిలటరి కాలనైజేషన్ ఇప్పుడు పనికి రాదు కాబట్టి, ఆత్మహరణ వ్వాపారులు కాలనైజేషన్ చేస్తున్నారు.
గత 600 years గా కాలనైజేషన్ ద్వారా సంపద దోసుకున్నారు.
Source:
http://www.ndtv.com/article/blog/dear-modi-government-why-are-you-outraged-with-me-649268?pfrom=home-topstories
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.