70Years సోనియా పార్టి పాలనలో సస్యశామలమైన భరత ఖండము, "గంగ" హీనమైనది ఈనాడు.
గుక్కెడు నీటికి కరువు వాచిపోయారు జనులు.
ఎక్కడ చూసినా ఏముంది గర్వకారణము, మున్సిపాలిటి కుళాయిలు ఓట్టిపోయాయి.
భరత సైన్యము సీమాంతర తీవ్రవాదులతో పోరాటము చేస్తుంటే, ఇక్కడ భారత నారీమణులు మున్సిపాలిటి కుళాయి దగ్గర గుక్కెడు నీటి కోసము సమరము చేస్తున్నారు. సిగ పట్లు పట్టుకుంటున్నారు. చెవులు వినరాని బూతులు. ఆపై చేయి చేయి కలవడము, ఇరుగు పోరుగు సహజీవన వీణ అపశృతి ఆలాపించడము.
పచ్చని పోలాలు ఎడారులుగా మారుతున్నాయి.
పుడమి తల్లి అల్లల్లాడుతుంది.
పశువు, పక్షులు, వృక్షాలు, ఈ కలికాలము చూసి విలపిస్తున్నాయి.
సిరి ఎందుకు గంగ నీయి మహేశ్వరా అని అర్ధిస్తున్నారు దాహార్తులు.
గంగ ను అమ్ముకోనుచున్నారు ప్లాస్టిక్ బాటిళ్ళ లో
ఓ హరి మాకీయవా "సిరి", కోనాలి మేము "గంగ" ను అని ప్రార్ధిస్తున్నారు ప్రజలు.
ఈ రోజున డబ్బు పెట్టంది, దాహము తీర్చుకోవడానికి నీరు కూడా లభించడము లేదు.
పాపులైన రాజకీయనాయకులు, సిరిని తరలించిరి విదేశాలు.
ప్రజలకు అటు సిరి లేదు ఇటు గంగ లేదు.
ఒక వైపు ఆత్మలు హరించేవారు, ఇంకోవైపు సిరి అపహరించి విదేశాలు తరలించే శక్తులు.
Lack of clean drinking water is a major issue. Dwindling water resource will spell doom on any Civilization.
Government must do all it is necessary to restore water resources to sustainable levels in a war footing.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.