Note: వాస్తు - నమ్మకమా లేక శాస్త్రీయమా లేక ... కాసేపు పక్కన పెట్టండి.
వాడి పుస్తకాలలో వ్రాసిన చెత్తను వాడు తు.చ. అమలు చేస్తాడు అధికారములోకి రావడముతోటే.
కాని హిందువులు ఏదైనా చేయబోతే అది శాస్త్రీయము కాదు అంటాడు.
ఇది తప్పు కాని, ఓప్పు కాని, వాడి మీద గెలవడమే కావాలి ఇప్పుడు. పంతము పట్టినప్పుడు గెలుపు మాత్రమే ముఖ్యము. అదీ వాడి మీద.
కే.సి.ఆర్ గారు, మోడి గారికి మద్ధతుగ నిలిచి మన మతము, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడండి.
మీరు మత పరముగా రిజర్వేషన్లు ఇవ్వకండి. అది భారత దేశ సమగ్రతకు భంగము కలిగిస్తుంది.
దేశాము విడిపోయి ఇప్పటికే చాలా నష్టపోయింది. మన దేశము నష్టపోవడమే వాడికి కావలసినది.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.