Friday, January 9, 2015

పేదరిక నిర్మూలన

భారత్ లో  "పేదరికము" was the gift of Arabs, British, and Sonia Party.

1750 కు ముందు అత్యంత ధనిక దేశమైన భారత్ ను ఒక పేద దేశము గా మార్చిన ఘనత తెల్లవాళ్ళదే. అనంత మైన సంపదను దోసుకున్నారు.

ఒక రాజకీయ పార్టిని హైజాక్ చేస్తే ఒక దేశాన్ని పాలించవచ్చు అన్న చిన్న సూత్రముతో తెల్లవాళ్ళు ఈ దేశాన్ని శాసిస్తున్నారు.

1947 తరువాత దేశాన్ని ఎదగకుండా చేసింది సోనియా పార్టి.

భారత్ లో 400-500 Million పేదవారు ఉన్నారు.

అందులో కడుపేదరికములో మగ్గుతున్నవారు 200 Million దాకా ఉంటారు.

ఇంతటి అమాననీయ పరిస్థితులలో నీ తోటి వాళ్ళు జీవిస్తుంటే, నీవు దేశ సంపద ను దోసుకుని విదేశాలు ఎలా తరలించగలుగుతున్నావు?

నువ్వు మనిషివా పశువువా? ఇక్కడ "నువ్వు" అంటే కరప్ట్ రాజకీయ నాయకుడు మరియు కరప్ట్ భ్యూరోక్రాట్.

2004-2014 మద్య అనంతమైన సంపద దోసుకోబడింది. అది అంతా విదేశాలు తరలించాయి కోన్ని శక్తులు.

7 start గాజు మహల్ లలో నివశిస్తూ,  Z-Category Security మద్య ఉంటున్న నీకు పేదల ఆకలి అరుపులు ఎలా తెలుస్తాయి. డమ్మీలను ప్రధానులుగా పెట్టి, చీకటి రాజ్యాన్ని స్థాపించావు. నీవు మనిషివా? నీకు మానవత్వము ఉందా?

పేదల ఉసురు నీకు ఉప్పెనలా తగలక పోదు.

ప్రజలను కులాలుగా, మతాలుగా, ప్రాంతాలవారీగా, భాషల వారీగా విడదీసి, "ఓటు బ్యాంకు" ల సహాయముతో ఇంతకాలము రాజ్యము చేసావు.

తెలుగు వారిని విడదీసిన పాపము తగలి మట్టి కోట్టుకు పోయావు.

దోసుకున్నది అంతా పేదలకు ఇచ్చి పాప ప్రక్షాళనము చేసుకో.

రాజకీయ నాయకులకు, శ్రీ హర్షుడు మార్గ దర్శకము కావాలి. http://en.wikipedia.org/wiki/Harsha



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.