Wednesday, January 14, 2015

ఋగ్వేదము లో చెప్పినదానిని కూడా అనుకరించడము లేదు ఈ నాటి హిందువులు

"దేవతలు అందరు కలసి ఇంద్రుడు ని తమ నాయకునిగా ఎన్నుకున్నారు".

మరి ఈ నాటి హిందువులు ఏమి చేస్తున్నారు?

-- ఒక లీడరు (నాయకుడు) లేడు/దు.
-- ఒక ఆర్గనైజేషన్ లేదు
-- ఒక పద్ధతి లేదు
-- ధర్మ వ్వాప్తి లేదు
-- ధర్మ ప్రచారము లేదు
-- ధర్మ రక్షణ లేదు
--

సిగ్గు పడండయ్యా. నిన్నా మొన్న మొలచిన చిరు మతాలు కూడా, విశ్వవ్వాప్త ఆర్గనైజేషన్ తో, మత నాయకుడి తో, ప్రపంచాన్ని తమ కాళ్ళ కిందకు తీసురావడానికి, ఆత్మహరణ వ్వాపార సైన్యాన్ని, ఆంగ్ల మీడియాని, తన మిలటరి ని, తమ టెక్నాలజీని, తమ డాలర్ల ను వాడుతున్నారు.

వారి మత గురువు ఏ శక్యులర్ దేశానికి వెళ్ళినా, ఆ దేశము మొకరిల్లడము మీరు చూస్తున్నారుగా.

హిందువులారా, సిగ్గు పడండయ్యా.

-- ఒక నాయకుడు ని ఎన్నుకోండి
-- ఒక విశ్వవ్వాప్త ఆర్గనైజేషన్ ను ఏర్పరచుకోండి
-- ఒక మీడియాని తయారు చేసుకోండి
-- పది, ఇరవై, ముప్పై దేశాల లో హిందువులు మెజారిటి గా ఉండేటట్లు చూసుకోండి
-- ధర్మ వ్వాప్తి చేయండి

ఇతరుల గురువుల కాళ్ళు పట్టుకుని నెత్తిన పెట్టుకోవడము కాదు. వాజ్ పాయ్, మరియు అద్యానీలు (పాకిస్తాన్ వెళ్ళి జిన్నా ని పోగడడము) చేసిన తప్పులు ఈ నాటికి మిమ్ములను పీడిస్తున్నాయి.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.