Sunday, March 13, 2016

అమ్మా నాకు ఆ భార్య వద్దు అనే అబ్బాయిల సంఖ్య పెరిగి పోయింది ఈరోజున.

నాన్నా ఆ మొగుడు నాకు వద్దు అనే అమ్మాయిల సంఖ్య కూడా పెరిగి పోయింది ఈరోజున.

ఇప్పటి యూత్ ట్రెండ్ అంతా ఇలానే ఉంది. ఉడుకు రక్తముతో నిర్ణయాలు తీసుకుని ఆ కాస్త అయిన తరువాత నువ్వు నాకు వద్దు అన్న ఉదాహరణలు ఎక్కువ అవుతున్నాయి.

Boy friend and/or Girl friend గా ఉన్నప్పటి ముసుగు తోలగిపోతే ఇక అంతా నిజరూపమేగా!?

వ్వక్తిత్వము లేకుండా పెళ్ళి కి సిద్ధ పడితే ఫెయిల్యూర్ తప్పదు.

పెళ్ళి ఒక రైట్ కాకూడదు. భార్యా/పిల్లలను సమాజము (టాక్సు పేయర్ల) మీద వదిలే ప్రతి సన్నాసికి ఒక కనువిప్పు కావాలి. నీ పిల్లలను పెంచడము సమాజ బాధ్యతా!? నువ్వు కంటావు లెక్కలేనంత సంతానాన్ని, వారిని టాక్సు పేయర్ల తమ డబ్బుతో పెంచాలనడము భావ్వము కాదు.

పెళ్ళి ఒక భాధ్యత. జీవిత కాలపు భాధ్యత. ఆ పైన పిల్లలు, బంధువులు, ఆర్ధిక, ఆరోగ్య, మానసిక/సాంఘీక సమస్యలు, ఇంకా ఎన్నో.

కోంత మంది పిల్లలను కన్న తరువాత కూడా నువ్వు నాకు వద్దు అన్న ఉదాహరణలు ఎక్కువ అయ్యాయి. పెద్ద సమస్యలు ఏవీ ఎదురు కాకుండానే. భర్త లేక భార్య శాడిస్టు అయితే తప్పక తీసుకోవాలి విడాకులు. అటువంటి వారిని శిక్షించాలి కూడా.

పిల్లలు ఉన్న  భార్య భర్తలను కూడా విడదీసే తండ్రులు ఉన్నారు. మీరు దేవుడు అని కోలచిన మ్యాట్నీ విలన్ ఏ దీనికి ఉదాహరణ. వాడిది నోరా లేక ?, కావాలంటే సోనియా ను పోగుడుకో, దాస్యము చేసుకో, పాద పూజ చేసుకో, కాని మోడి ఒక హిందు మత తత్వ వాది అని నీ నాలుక ఎలా పలికింది. ఒకసారి కాదు. పలు మార్లు. దీనికి వీడియో ప్రూఫ్ ఉంది చూస్తారా?

నువ్వు హిందువు వు కాదా!? హిందువుల ఓట్లు అన్నీ సోనియా పార్టి కి వేయించావు 2009 లో.

--------------------------

దుర్మార్గులకు సమాజ కట్టు బాట్లు వర్తించనట్లే, ఈ రోజున అధికారములో లేని (ప్రతి పక్షములో ఉండ గలిగే) రాజకీయ జంతువులు కనిపించడము లేదు.అధికార పార్టీలోకి చేరిపోతున్నాయి.

ప్రతి పక్షము అన్నది వైట్ ఏనుగు ఎందుకు అయ్యింది ఈ రోజున. తెలంగాణా లో ప్రతి పక్షము ఆత్మహత్య చేసుకుంది. ఇటు అంధ్రా లో కూడా పరిస్థితి అంత బాగా లేదు.

--------------------------

ఈ రోజున దీర్ఘ కాలము భార్య భర్త లగా కలసి ఉండడము కష్ట సాధ్యము గా ఉన్నట్లు ఉంది. సమాజ రీతి.

మ్యారేజ్ కౌన్సి లింగ్ అవసరము చాలా ఉంది. అంటే పెళ్ళి అయిన తరువాత కాదు. పెళ్ళి కి ముందుగా వదువు, వరుడికి కావలసిన అవగాన కలిగించాలి.

Every prospective couple must take 6 months all theoretical (no practicals please) training before marriage how to be a responsible wife and/or husband.

మీరేమంటారు. ఏడ్చినట్లు ఉంది అంటారా!? మీ ఇష్టం.




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.