Tuesday, February 4, 2014

స్త్రీలకు రక్షణ ఏది?

ఈ రోజున స్త్రీలకు రక్షణ లేక పోవడానికి అనేకానేక కారణాలు ఉన్నాయి. ఈ టపా లో ఒకదానిని గురించి చర్చిద్దాము. అదే సంస్కృతి.

దేశ వ్వాప్తము గా విదేశీ రాణి పాలనలో స్త్రీ ల పై అత్యాచారాలు ఏక్కువ అయ్యాయి. యధా రాజా తధా ప్రజ అన్న చందముగా. రాణి గారు లక్షల కోట్లు దోసుకుంటే అది సామాన్యుల morality ని ఏలా దిగజారుస్తుంది అన్న విషయము మీద ఒక పెద్ద పుస్తకము వ్రాయవచ్చు.

మొత్తానికి భారతావని, రాణి గారి పాలనలో ఒక immoral అడ్డాగా మారిందా అని విదేశీ పత్రికలు ప్రష్నిస్తున్నాయి. దేశ ప్రతిష్ట అంతర్జాతీయముగా బాగా దిగజారింది. ఏలక్షన్లు గేలవడానికి జైళ్ళ నుండి క్రిమినల్స్ ను విడుదల చేస్తున్న రాణి గారి పాలనలో స్త్రీ లకు రక్షణ ఏది?  ఏలక్షన్ల ముందు ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న రాణి గారి పాలనలో స్త్రీ లకు రక్షణ ఏది?

అనాది గా మన సంస్కృతి, స్త్రీ ని శక్తి స్వరూపమని, తల్లి రూపమని మనకు నేర్పింది. ఈ నాటికి స్త్రీ శక్తిని పూజించేది హిందువులు మాత్రమే. విదేశీ శక్తులు స్త్రీ శక్తిని (దేవతను) సమూలముగా నాశనము చేసారు.

శతృవుల పుస్తకాలు, ఆడవారు యుద్దములో బంధీలుగా పట్టుబడితే, అత్యంత గౌరవముగా వారిని ఇంటికి పంపిన చత్రపతి శివాజి మహారాజ్ వారసులము మనము. నిర్వీరుడు అయిన శతృవుని విడిచి పెట్టే రాజ్-పుట్ (brave, courageous, honor, chivalry, gallantry toward women, dignified Rajputs) ల వారసులము మనము.  దీనికి విరుద్ధముగా భారతావని పై నరమేధము చేసిన (జలియన్ వాలా బాగ్ ఉదంతము అప్పుడే మరచిపోయారా?) విదేశీ వారసుల పాలనలో స్త్రీ కి రక్షణ ఏది?

 అలాంటి సంస్కృతి (స్త్రీ శక్తిని దేవతగా పూజించే) ఉన్న దేశము ఈ రోజున ఇలా దిగజారడానికి కారణాలు ఏమిటి?

- సంస్కృతి లోని లోపమా
- సంస్కృతి దిగజారిందా కాలమాన పరిస్థితులను బట్టి
- సంస్కృతి ని "విదేశీ అశ్లీల వ్వాపార పోకడులు" కరప్ట్ చేసాయా?
- సంస్కృతి స్థానములో విదేశీ ఆత్మ హరణ విలువలు రాజ్యమేలుతున్నాయా?
- సంస్కృతి ని తమ పిల్లలకు నేర్పడము లేదా విదేశీ వ్వామొహములోపడి
- సంస్కృతి పరమైన విద్య విదానాలకు దూరము అయ్యారా?
- సంస్కృతి ని డబ్బు మీద వ్వామొహము డామినేట్ చేసిందా?
- సంస్కృతి విచ్ఛిన్నమవడము వల్ల "కుటుంబము", "పెళ్ళి" అనే వ్వవస్థలు అస్తవ్వస్తము అయ్యాయి? Break down of social institutions of Family and Marriage. చారిత్రకము గా ఈ రెంటి లోనే స్త్రీ కి రక్షణ ఉండేది. కూతురి గా, భార్య గా, తల్లి గా, కుటుంబ పెద్ద గా. ఈ రెండు institutions నాశనము చేయబడ్డాయి "విదేశీ శక్తుల ఆత్మ హరణ అశ్లీల వ్వాపార" పోకడుల వల్ల.

to be continued ...