Thursday, March 10, 2016

మీరు తెల్ల మతోన్మాదము గురించి అదే పనిగా ఎందుకు వ్రాస్తున్నారు అని కోందరు ప్రష్నిస్తున్నారు

దానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి.

"victimhood" రాజకీయాలు చేయడములో తెల్ల మతోన్మాది PhD సంపాధించాడు.

వీడు దీనిని ప్రపంచ వ్వాప్తముగా స్థానిక ప్రజల మీద ప్రయోగించి మంచి ఫలితాలు రాబట్టాడు.

పిలవకుండా వీడు స్థానిక ప్రజల మధ్యకు (దేశాలలోకి) వెళతాడు. ఇక "victimhood" కు తెరలేపి, స్థానికులను జయించి, వారి సంపదను, భూములను ఆక్రమించుకుంటాడు.

వీడు దీనిని ఉత్తర అమెరికా లో, దక్షణ అమెరికా లో, ఆఫ్రిఖా లో, ఆస్ట్రేలియా లో, ఆసియా లో బహు చక్కగా అమలు చేసి ప్రపంచాన్ని తన పాదాక్రాంతము చేసుకుని దోసుకున్నాడు.

ఒక్క తెల్ల మతోన్మాధే ఎందుకు Developed World గా ఉన్నాడు ఈరోజున. అరబులు, హిందువులు, నల్లవారు, బుద్ధ మతము వారు ఎందుకు పేదలుగా ఉన్నారు?

హిందువులను మతము మారుస్తూ aggressive గా ఉన్నది వీడు, స్థానికులు (హిందువులు) అదేమిటి అని అడిగితే,  "victimhood" అవతారము ఎత్తుతాడు.

చూడండి దేశాన్ని 60 years పాలించిన పార్టి ని ఎవరు నడుపుతున్నారో, ఆంగ్ల మీడియా (యన్.డి.టి.వి.) ని ఎవరు నడుపుతున్నారో.

తెల్ల మతోన్మాది తన తోత్తుల చే స్థానిక ప్రజల (దేశాల) రాజకీయ పార్టీలను, మీడియాని, NGO's ను కభ్జా చేస్తాడు ముందుగా. వారి సాయముతో స్థానికులను మతము మారుస్తాడు.

శవ రాజకీయాలు చేయడము లో వీడికి Double PhD ఉంది. వీడి మూలాలు శవ రాజకీయము నుండే మొదలు అయ్యాయి ని చరిత్రకారులు చెపుతున్నారు.

శవము ఉంటే వీడు దేశాలకు దేశాలే ఆక్రమించుకుంటాడు.

ఇక అసహన, అసత్య ప్రచారాలు చేయడములో వీడిని మించిన వాడు లేడు. ఏ దేశాన్ని అయినా ఆక్రమించుకోవాలంటే వీడు మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తాడు.
(Gobbels Propaganda or నాజి Propaganda)

తెల్ల మతోన్మాది చేసిన అకృత్యాలను ఒక్కోక్కటిగా మీ ముందు ఉంచడము జరుగుతుంది.

వీడు చాలా systematic గా హిందు మత వినాశనము మీ కళ్ళ ముందే చేస్తున్నాడు హిందువులను మతము మార్చి. రాజకీయ నాయకులను, బాగా డబ్బు ఉన్న వారిని, అధికారములో ఉన్న వారిని, మీడియా లో ఉన్న వారిని, ఆడ వారిని, పిల్లలను వీడు మతము మారుస్తున్నాడు.

చచ్చిన దేవుడు ఒక ఉదాహరణ దీనికి. వాడి హాయములో చాలా మంది రాజకీయ నాయకులను మతము మార్చారు. తిరుపతి కోండలు మింగాలని చూసాడు వాడు.

చచ్చిన దేవుని కోడుకు ఒక వయోముఖ విషకుంభము. ఒక పక్క హిందువులను మతము మారుస్తూ, రెండవ పక్క హిందువుల ఓట్ల తో అధికారములోకి రావాలని చూస్తున్నాడు వాడు.






No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.