తెలుగు సినిమాలలో తన ఫోటో స్థానములో తెరెసా ఫోటో చూసినప్పుడు.
తెలుగు సినిమాలలో తెరెసా ఫోటో లు ఎందుకు పెడుతున్నారు?
ఎవరు వాళ్ళు?
ప్రతి సీన్ లో తెరెసా ఫోటొ నే ఎందుకు పెడుతున్నారు?
గాంధీ గారి ఫోటో పెట్ట వచ్చు.
వివేకానంద గారి ఫోటో పెట్ట వచ్చు.
పటేల్ గారి ఫోటో పెట్ట వచ్చు.
భగత్ సింగు గారి ఫోటో పెట్ట వచ్చు.
అల్లూరి సీతారామరాజు గారి ఫోటో పెట్ట వచ్చు.
మన ప్రియతమ నేత వై.యస్.ఆర్. గారి ఫోటో పెట్ట వచ్చు.
మన ప్రియతమ నేత కే.సి.ఆర్. గారి ఫోటో పెట్ట వచ్చు.
అన్న యం.టి.ఆర్. గారి ఫోటో కూడా పెట్టవచ్చు
చివరకు నెహ్రూది, లేక ఇందిరది, లేక రాజీవ్ ది లేక సోనియా ది పెట్టినా ఫరవాలేదే.
ఎవరు వాళ్ళు? తెరెసా ఫోటో తప్ప ఇంకా ఎవరి ఫోటో దోరకడము లేదా మార్కేట్ లో?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.