పిల్లలు ధైవ స్వరూపులు అని హిందువుల నమ్మకము.
కాని తెల్లవాడు తను పుట్టుకతోటే పాపిని అని నమ్ముతాడు.
చూడండి ఈ సిద్ధాంత వైరుధ్యాలు. విచిత్రాలు.
హిందువులు విగ్రహారాధన చేస్తారు. తెల్లవాడు విగ్రహారాధనకు విరోధి. తెల్లవాడు మొదటలో విగ్రహారాధకుడే. ఇది ముమ్మాటికి నిజం. నమ్మలేని నిజం. చరిత్ర చదవండి.
తెల్లవాడు హిందువులను మతము మార్చాలని చూస్తున్నాడు. వాడు భారత దేశ రాజకీయాలను, మీడియాను శాసిస్తున్నాడు. చూడండి వాడి తోత్తులు అయిన సూనియాకి (రాజకీయము), బందా, ప్రశేష్ కురాత్ లు (కమ్యునిష్ట్), పరోన్నీ రుయ్ (మీడియా), జంగన్ మంగన్(రాజకీయము + మీడియా), యన్.జి.ఓ. ల రూపములో.
వీళ్ళు ఎవరు హిందువులు కాదు. హిందువుల మీద వీసమంత కరుణ లేదు వీళ్ళేవరికి.
హిందువుల ఓట్లు కావాలి. హిందువులను కులాల పరముగా, ప్రాంతాల పరముగా, భాషల పరముగా విభజిస్తున్నారు.
తెల్లవాడు శవ రాజకీయాలు (Victim Psychology) చేయడములో దిట్ట. ఈరోజున దేశములో జరుగుతున్న శవ రాజకీయాలకు సూత్రధారి వాడే.
రోమన్లు అప్పుడెప్పుడో ఒకరికి మరణ ధండన విధించారు అని, వేల సంవత్సరాల చరిత్ర గల రోమన్ల సంస్కృతిని, మతాన్ని నాశనము చేసారు permanent గా.
ఈ విషయాలు తెలుసుకోవడానికి రోమన్ల చరిత్ర క్షుణ్ణముగా చదవండి.
తెల్లవాడు, రోమన్ల కు పట్టించిన గతినే ఇప్పుడు హిందువులకు పట్టించాలని చూస్తున్నాడు. గమ్మత్తు ఏమంటే తెల్లవాడు ఎవడో కాదు. ఆ రోమన్ల సంతతే ఈ తెల్లవాడు.
తన మతాన్ని, సంస్కృతిని, భాషను, దేవుళ్ళను, దేవతలను తన చేతులతో నాశనము చేసుకున్న వాడు ఎవడు అంటే, అది ఖచ్చితముగా తెల్లవాడే అని చెప్పవచ్చు. చరిత్ర చదవండి. విషయాలు తెలుస్తాయి.
ఇప్పుడు హిందువుల చేత తను చేసిన చండాలపు పనిని చేయించాలని చూస్తున్నాడు వాడు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.