రాజకీయముగా బాబు ను పడగోడితే ఇక తెల్ల వాడి తోత్తులకు అడ్డు ఉండదు.
జంగన్ మంగన్ ముప్పేట ధాడి చేస్తున్నాడు బాబు మీద. వీడి తోత్తులు తెలుగు భ్లాగులలో రెచ్చిపోతున్నాయా? ముఖ్య మంత్రి అన్న గౌరవము కూడా లేదా!? వ్వక్తికి గౌరవము ఇచ్చే సంస్కృతి మీది కాదు అని తెలుసు, కనీసము రాజ్యాంగ పదవికి అయినా కాస్త గౌరవము ఇవ్వండి.
హిందువులారా, బాబు పడితే, ఇక ఆత్మహరణ వ్వాపారులు విభృజిస్తారు. చచ్చిన దేవుని పాలనా కాలములో లక్షలాది హిందువులను మతము మార్చారు.
రాజకీయ నాయకుల భార్యలను, కుటుంబాలను చాలా మందిని మతము మార్చారు.
రాజకీయ నాయకుల పేరు చూసి మోసపోకండి. వాటిలో చాలా వరకు మతము మారిన బాపతు.
సినిమా ఇండష్ట్రి చూసారుగా, ఒక తెల్ల ఫోటో ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు హిందువులు సోనియా పార్టికి పెట్టని కోటలుగా ఎందుకు ఉన్నారు? కుల సమీకరణలు కారణమా? రాజకీయ పదవులు అనుభవించిన కులములు కారణమా? దీని మీద డిటైల్డ్ పోష్ట్ తరువాత టపాలో.
ఆంగ్ల మీడియా అంతా మత తార్పుడి గాళ్ళ చేతులలో ఉంది. యన్.డి.టివి. ఒక ఉదాహరణ.
తెలుగు మీడియాను కూడా కభ్జా చేసారు.
ఇప్పుడు తెలుగు భ్లాగులను కభ్జా చేసినట్లు ఉన్నారు.
తెలుగు భ్లాగులలో హిందువుల వాయిస్ ఎంత? ముగ్గురు లేక నలుగురు. వాడి పక్షాన చూడండి ఎంత మంది ఉన్నారో.
నువ్వు సైలెంట్ గా తమాషా చూస్తే సరిపోదు. హిందువుల పక్షాన నీ గళము విప్పి కాస్త మాట్లాడు. నీ కుల వాదాన్ని, ప్రాంతీయ వాదాన్ని కాసేపు పక్కన పెట్టు. హిందువులారా మీ కళ్ళ ముందు జరుగుతున్న దానిని గ్రహించ లేకున్నారా?
గత 30 years లో సమాజము ఇంతగా పతనము కావడానికి కారణము ఏమిటి? తెల్ల వాడు రాక ముందు ఇంటికి తాళాలు వేయని సమాజము, ఈ రోజున ఇలా ఏలా మారింది. తెల్ల వాడు రాకముందు మాట ఇస్తే, ఆ మాట మీద నిలబడే సమాజము ఈ రోజున ఇలా ఏలా తయారు అయ్యింది. మనిషిని మనిషి నమ్మలేని స్థితి ఎందుకు వచ్చింది.
అది అంతా తెల్ల ఆత్మహరణ వ్వాపారుల ఈవిల్ ఇడియాలజి పాప ఫలితము. వాడు పుట్టుకతో పాపి. ఆ పాపాన్ని ఇప్పుడు హిందువుల చేత చేయిస్తున్నాడు మతము మార్చి.
మన హిందువులను మతము మార్చి, మన మీద కు వదిలారు. ఈరోజుటి యన్.డి.టివి. మొదటి పన్నా చూడండి.
తెల్ల వాడి ఈవిల్ ఇడియాలజి ని మన మీద రుద్ధాలని చూస్తున్నారు.
మనలో కోంత మందిని మతము మార్చి, తోత్తులు గా తయారు చేసుకుని, వాళ్ళ ను మన మీదకు వదిలారు.
దేశములో జరుగుతున్న అసహన (శవ) రాజకీయాల అన్నింటి వెనుక తెల్ల వాడి ఈవిల్ ఇడియాలజి ఉంది. సీమాంతర తీవ్రవాదులను రెచ్చగోడుతున్నది వాడే.
సీమాంతర తీవ్రవాదులకు హిందువుల బూచి చూపించి భయ పెట్టి హిందువుల మీదకు ఎక్కు పెడుతున్నాడు.
హిందువులలో ఉన్న కోన్ని కులాలను మతము మార్చి మన మీదకు వదిలాడు. 35 or 40 years వచ్చినా ఇంకా స్టూడెంట్లము అని చెప్పుకుని, హిందువులు కట్టిన టాక్సుల మీద బ్రతికే వారిని హిందువుల మీద ఎక్కు పెట్టాడు తెల్ల వాడు.
మన విశ్వ విధ్యాలయాలలో మనకు వెతిరేకముగా పోరాడుతున్నది ఆ బాపతే.
అన్నీ ఫ్రీ గా ఇచ్చి బాగు పడండి అంటే, వినక, మతము మారి, టాక్సులు కట్టి న మనకు వెతిరేకముగా, తెల్ల వాడి పావులుగా పనిచేస్తున్నారు.
మన డబ్బు తో, మనకు వెతిరేకముగా పోరాడే, తెల్ల వాని తోత్తులను మనమే తయారు చేస్తున్నామా? మన టాక్సులు తెల్లవాని తోత్తులను తయారు చేస్తున్నాయా? దీని మీద తరువాత టపాలో.
తెల్ల వాడి పాపపు పనికి తలవోగ్గి మతము మారిన మన సోదరులను తిరిగి తెచ్చుకుందాము ముందుకు రండి. దారి తప్పిన సోదరులను వెనుకకు పిలవండి. వారిని సానుభూతితో అర్ధం చేసుకోండి. వాళ్ళ కు ఉన్న సమస్యలను తీర్చండి. వారిని అందరితో సమానముగా చూడండి. వారిలో ఉన్న పేదవారికి, పేదలు అందరికి సహాయము చేయండి.
తెల్ల వాడి జిత్తులకు, మాయమాటలకు తల వోగ్గ కండి. మోస పోకండి. వాడి పాపాన్ని హిందువుల మీద రుద్ధాలని చూస్తున్నాడు వాడు. వాడే ఒక బికారి (మతము మార్చబడ్డ వాడు).
మనది ఒరిజినల్ మతము, వాడిది అరువు తెచ్చుకున్న (భలవంతముగా వాడి మీద రుద్ధ బడ్డ) భావాజాలము
తెల్లవాడు జిత్తుల మారి. మనము కలసి ఉండడము వాడికి కంటగింపుగా ఉంది. మన సంపద అంతా దోసుకుని మనలను పేదరిక నరక కూపములోకి నెట్టింది వాడేగా.
In the year 1700, India was the richest country in the world with 25% GDP. By 1947 India was reduced to one of the poorest country in the world with less than one percent GDP.
గమనిక: మన దేశాన్ని పతనము చేయాలని చూస్తున్న తెల్లవాడి ఈవిల్ ఇడియాలజిని ఎండగట్టడానికి చేసిన ఒక ప్రయత్నము మాత్రమే. ఇది ఏ వ్వక్తిని, గుంపును, కులాన్ని, మతమును దృష్టి లో పెట్టుకుని వ్రాసినది కాదు. అందరి మత విశ్వాసాలను గౌరవించడము జరుగుతుంది. మన రాజ్యాంగము ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్చ ను వాడడము జరిగింది.
హిందువులకు భావ ప్రకటనా స్వేచ్చ లేదు అని నువ్వు అంటే ఇక చేసేదేమి లేదు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.