Saturday, January 2, 2016

శ్రీ రామ్ దేవ్ బాబా గారికి భారత రత్న అవార్డ్ ఇచ్చి గౌరవించండి.

యోగా ను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళిన శ్రీ రామ్ దేవ్ బాబా గారికి భారత రత్న అవార్డ్ ఇవ్వవలసినది గా భారత ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నాము.

క్రికెట్ ఆడిన ఒక కమర్షియల్ ప్లేయరుకు (తన సోంతానికి కోట్లు ఆర్జించిన వ్వక్తి) రాజకీయము పేరు తో భారత రత్న అవార్డు, రాజ్య సభ మెంబరు పదవి ఇచ్చారు. ఇందులో సోనియా స్వార్ధము ఉంది.


Source:
https://www.youtube.com/watch?v=1e77exc7ukI

https://www.youtube.com/watch?v=d4stvM9WI8U

https://www.youtube.com/watch?v=18ACjIiM0nw





No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.