పాకిస్తానీయులు యోగా ను invent చేసారు.
మోహంజ దారో, హరప్పా శిధిలాలు పాకిస్తాన్ లో ఉన్న విషయము తెలుసా?
7000 years క్రితమే అక్కడి ప్రజలు యోగా ను కనుక్కున్నారు.
పాకిస్తాన్ బద్ కిస్మత్ ఏమంటే, తాము కనుక్కున్న Greatest invention of the World ను తమది అని చెప్పుకోలేరు.
యోగా అన్న మాట వింటేనే వాళ్ళ దిమాక్ తిరిగి పోతుంది. ఎందుకో మరి?
వాళ్ళ జీవితాల నుండి యోగా ను పూర్తి గా తుడిచి వేసారు.
ఈ మధ్యన శ్రీ శ్రీ రవి శంకర్ గారి దయవలన కాస్త యోగా వెలుగులోకి వచ్చింది పాకిస్తాన్ లో. సామాజిక మీడియా, ఇంటర్నేట్ ప్రభావము.
మీకు ఈ విషయము తెలుసా, ప్రపంచములోనే అతి పురాతనమైన విశ్వ విధ్యాలయము "తక్ష శిల" ను కూడా పాకిస్తాన్ వాళ్ళే కనుక్కునారు (ష్టార్ట్ చేసారు).
కాని ఇప్పటి పాకిస్తాన్ వాళ్ళు కు అది ఏమిటో తెలియదు పాపం.
పాకిస్తాన్, Year 710 ముందరి చరిత్ర ను పూర్తి గా తమది కాదు అని దూరము చేసుకుంది. ఇంత దౌర్భాగ్యము ఇంక ఎవరికి వద్ధు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.