Sunday, January 3, 2016

యోగా ను commercialize చేయకండి

and don't reduce it to mere exercise.

No profit must be derived from YOGA teaching.

Yoga instructors needs some lively hood.

మంచిని విశ్వ వాప్తము చేయడానికి కూడా ధనము కావలసి ఉంటుంది. ఇది ఒక paradox or conundrum.

చూడండి ఆత్మహరణ వ్వాపారులు తమ ఈవిల్ ఇడియాలజిని విస్తరించడానికి బిలియన్ల డాలరర్లు గుమ్మరిస్తున్నారు.

వాడు ప్రపంచములో ఒక పక్క నుండి ప్రజలను మతము మారుస్తూ పోతూ ఉంటే, ముందుగా మతము మారిన వారు అప్పుడే దానిని వదలిపోతున్నారు. అందుకే వాడు ప్రతి వారము brain wash చేస్తుంటాడు.

1700 years ముందు ఆత్మహరణ వ్వాపారుల కభంద హస్తాలాలో చిక్కుకున్న మన తెల్ల ఆడపడుచులు ఈ రోజున revolt చేస్తున్నారు వాడికి వెతిరేకముగా. అందుకే వాడు ఈ రోజున హిందు మహిళలను టార్గేట్ చేస్తున్నాడు.

హిందు మహిళలను వాడు మతము మారిస్తే, వాడు ఇక next 2000 years నిచ్చింతగా ఉండవచ్చు. అది వాడి ఈవిల్ ఫ్లాన్.

పోరపాటున ఆత్మహరణ వ్వాపారి బారిన పడిన వ్వక్తి, తన చరిత్రను (సంస్కృతిని, ఆచార వ్వవహారాలను, పేరు ను, బంధువులను, భాష ను, వ్వక్తిత్వాన్ని, ...) పూర్తిగా కోల్పోతాడు. అతని brain ను సంపూర్ణముగా wash  చేస్తారు. ఇందులో సందేహము లేదు.

హిందువు గా ఉన్నప్పుడు సాధారణ జీవితము గడిపే వ్వక్తి, మతము మారిన తరువాత తీవ్రవాదము వైపు వెళ్ళడానికి ఇదే కారణము.

యోగా ను commercialize చేయకండి, and don't reduce it to mere exercise.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.