పెద్ద ఎత్తున హిందు రాజకీయ నాయకుల భార్య లను మతము మార్చారు గత పది సంవత్సరాలలో.
సమాజములో అత్యంత భల సంపన్నుల భార్య ల ను టార్గేట్ చేసి మతము మారుస్తున్నారు.
సమాజములో సమున్నత స్థానములో ఉన్న హిందు కుటుంబాలను టార్గేట్ చేసి మతము మారుస్తున్నారు.
వీళ్ళు భార్యల వల్ల పదవులు పోందుతున్నారా అన్న ప్రష్న ఉత్పన్నము అవుతుంది. ఇదే కనుక నిజము అయితే, పదవి కోసము వీళ్ళు ఏమి వదులు కుంటున్నారు అన్న ప్రష్న వస్తుంది?
హిందు మతాన్ని వలిలారు అన్నది స్పష్టము. ఇంకా ఏమి ఏమి వదిలి పెడుతున్నారు? జాతి ద్రోహము ఏమైనా చేస్తున్నారా తమ విదేశీ మాష్టర్ల ను కుషీ చేయడానికి?
భారత ప్రభుత్వము ఈ విషయము పై నిజానిజాలు నిగ్గు తేల్చాలి.
ఇలాంటిదే తెల్ల వాడి (రోమన్లు) మీద ప్రయోగించి మొత్తము తెల్ల జాతిని మతము మార్చారు 1700 years క్రితము. ఐరోఫా తెల్లవాడి (రోమన్ల) చరిత్రను క్షుణ్ణముగా చదవండి.
Please watch the following video from 1.30 minutes.
Source:
https://www.youtube.com/watch?v=CciRP_lcWQA#t=73.999
https://www.youtube.com/watch?v=ng_jkvoIrac
Foreign funded NGO's are greatest threat to Hindus.
https://www.youtube.com/watch?v=_OWY_haNDNI
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.