హరి నామముతో ఐరోఫా మారుమ్రోగిస్తున్న మన తెల్ల సహోదరులకు, సహోదరి మణులకు ధన్యవాదాలు.
వీరు ధన్యులు. వీరికి దేవుడు సఖల సౌఖ్యాలు, ఆరోగ్యము, సంపద, ఆయుస్సు ఇవ్వాలని ప్రార్ధిద్ధాము ముందుకు రండి.
ఇకనైనా మీ కుల దుర్హంకారము నుండి బయట పడండి. కులాన్ని విసర్జించండి. హిందు మతానికి పట్టిన చెదలు కులాలు.
హిందువులు అందరు ఐఖ్యముగా ఉండండి.
శాంతిని, ప్రేమను, అహింసను పంచండి ప్రపంచ వ్వాపప్తముగా.
యోగా ప్రపంచ దిశ ను మారుస్తుంది. మన డతెల్ల ఆ పడుచులు అందరికంటే ముందు ఉంటారు.
సాంస్కృతిక సంపద ఒక జీవ నది లా ఒక తరము నుండి తరువాత తరాలకు ప్రవహిస్తుంది. భారతీయ సాంస్కృత ధారను ఆత్మహరణ వ్వాపారులు ఎండగట్టాలని చూస్తున్నారు. హిందు మహిళలను మతము మార్చి, వారి ముఖాన ఉన్న బోట్టును చెరిపి, వారి గాజులు తీసివేస్తున్నారు.
హిందు మహిళ తన బోట్టు ను, గాజుల ను ఎప్పుడు తోలగిస్తుందో మీకు తెలుసుగా. అంటే ఆ ఆత్మహరణ వ్వాపారులు మన హిందు సహోదరిల సుహాగ్ ను దోసుకుంటున్నారు.
ఇది అత్యంత ధారుణము. భారత ప్రభుత్వము ఆ ఆత్మహరణ వ్వాపారులను కట్టడి చేయాలి.
వ్వక్తి గతముగా మతము మారడము తప్పు కాదు. కాని పని కట్టుకుని, బిలియన్లు గుమ్మరించి, organized గా హిందు మత వినాశనము చేయాలి అని అనుకోవడము తప్పు.
Source:
https://www.youtube.com/watch?v=2_qwyQtnPrE
https://www.youtube.com/watch?v=jFtrDA9DnVs
https://www.youtube.com/watch?v=k1vwbnoh_Kk
https://www.youtube.com/watch?v=SDBdLo_cXhk
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.