Thursday, December 3, 2015

రాముడు అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నాయి ఈ తోత్తులు?

రామాయణము అభూత కల్పన అన్న పునాధి మీద ఈ శక్తుల తోత్తుల ఇడియాలజీలు అన్నీ నిర్మింపబడ్డాయి.

అందుకే రామ సేతు ను నాశనము చేయాలని కంకణము కట్టుకున్నాయి. ఈ తోత్తులు, తమ ఇడియాలజికి ఇక ఏ ప్రూఫ్ వెతిరేకముగా ఉన్నా దానిని నాశనము చేసిందాకా నిద్రపోవు. 

ఈ తోత్తుల చరిత్ర మెత్తము తిప్పి తిప్పి తిరగ రాస్తే 5000 years దాటదు.

రాముడు 6000 years కు ముందే ఉన్నాడు అన్నంతనే ఈ తోత్తుల పునాధులు కదలిపోతున్నాయి.

చార్లేస్ డార్విన్, మెండలిన్, గెలీలియో, న్యూటన్, ఐన్-స్టీన్ మున్నగు శాస్త్రవేత్తలు/తత్వవేత్తలు (ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు ఇక్కడ వ్రాయడము కుదరదు), భూమి, సౌర మండలము, పాల పుంత, విశ్వము అత్యంత పురాతనమైనవి అన్నంతనే ఈ తోత్తుల కాకమ్మ కధలు నీట మునిగాయి.

5000 years ఎక్కడ 14+ Billion years ఎక్కడ? భూమి వయస్సే 4.5+ Billion years అంటున్నారు శాస్త్రవేత్తలు.

భూమి బల్ల పరపు గా ఉందా? అంచుకు పోతే పడిపోతారా? 

ఈ దగుల్భాజీలు మనకు చరిత్ర గురించి పాఠాలు నేర్పుతున్నారు.

ఒక చిన్న తార్కిక ప్రష్న వేసినంతనే ఈ తోత్తుల పునాధులు కదలిపోతాయి. ఇందులో సందేహము లేదు.

శాస్త్రవేత్తలు విశ్వము అత్యంత పురాతనమైనది అని ఫ్రూఫ్ చూపిస్తుంటే, మధ్యలో నీ పిడి వాదము ఏమిటి?

Scientific reasoning and proof ను నువ్వు ఎలా కాదు అంటావు? మూర్ఖతకు ఒక హద్దు ఉంటుంది.

"రాముడు" అన్నంతనే ఈ తోత్తులు తత్తర బిత్తర పడుతున్నాయి. వీటి పునాధులు కదలిపోతున్నాయి. ప్రపంచ వ్వాప్తముగా ఎక్కడెక్కడ, రాముడి ఆధారాలు ఉన్నాయో, వాటిని అన్నింటిని నాశనము చేస్తున్నాయి ఈ శక్తులు.

హిందువులే అతి పెద్ద చారిత్రిక ఆధారము రామునికి. అందుకే హిందువులను మతము మారుస్తున్నాయి. హిందువులు అందరిని మతము మారిస్తే ఇక రాముని చాప్టర్ క్లోజ్ చేయవచ్చు అని ఈ తోత్తుల ఆలోచన. ఇక అడిగేవాడు ఎవడు ఉండడు. ఇక అంతా ఈ తోత్తుల రాజ్యమే.

కనీసము హిందువుల మత విశ్వాసాలను అయినా గౌరవించండి. హిందువులు మనుషులే.

గమనిక:  అసభ్యముగా వ్రాసే వ్యాఖ్యలను ప్రచిరించడము జరగదు. సభ్యత గా విభేధించండి. ఈ టపా, ఏ వ్వక్తిని కాని, సంస్థను కాని, సమూహాన్ని కాని దృష్టి లో పెట్టుకుని వ్రాసినది కాదు. గమనించ ప్రార్ధన. మానవులు అందరు ఒక్కటే. కాని కోందరు తప్పుడు ఇడియాలజీల వల్ల ప్రభావితము అయి ఉండవచ్చు. ఏకత్వములో భిన్నత్వము. అంతే.
 





No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.