ఈ విస్తరణ అక్కడి వారిని భలవంతముగా మతము మార్చి చేస్తున్నది కాదు. అసలు భారతీయులు (హిందువులు) కావాలని చేస్తున్న పని కూడా కాదు ఇది.
అసలు మతము మార్చడము అన్న కాన్సెప్ట్ ఇక్కడ లేదు. మతము మార్చడము అన్న దగుల్భాజి పనులు ఆత్మహరణ వ్వాపారులు చేస్తారు.
ఎక్కువ మంది తెల్లవారు తమ మధ్యనే ఉంటున్న తమ జాతి కే చెందిన ఆత్మహరణ వ్వాపారుల నికృష్ట చేష్టల వల్ల విసిగి వేసారి భారతీయత వైపు చూస్తున్నారు.
-- యోగా,
-- పునర్ జన్మల మీద నమ్మకము,
-- భగవంతుని చేరడానికి అనేక దారులు ఉన్నాయి అని నమ్మడము,
-- అహింస,
-- జీవహింస చేయకపోవడము,
-- శాకాహారము తీసుకోవడము,
-- ఆవులను చంపి తినకపోవడము,
-- ప్రతి జీవి లో దేవుడు ఉన్నాడు అని నమ్మడము
-- ఆత్మ, పరమాత్మ ఉన్నాయి అని నమ్మడము
-- ఆత్మ దేవుని చేరడానికి బ్రోకర్లు అవసరము లేదు అని నమ్మడము
-- జీవము నిరంతరము గల గల పారే సెలయేరు
-- పుట్టుకతో పాపి అన్న దానిని నమ్మకపోవడము
-- పుట్టిన శిశువులు దేవునితో సమానము అని నమ్మడము
-- ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవుడు ఉంటాడు
-- స్త్రీ శక్తిని దేవత గా పూజించడము
-- విగ్రహారాధన లో ఉన్న సీక్రేట్స్ అర్ధము చేసుకోవడము
-- మనుషులందరిని ఒక మూసలో పోయాలి అని అనుకుంటున్న ఆత్మహరణ వ్వాపారిది తప్పు
-- భగవంతుడు తనని నమ్మని వారిని శిక్షిస్తాడు అన్న తప్పుడు భావన నుండి బయటపడడము
-- విశ్వము అనంతము అన్నది నిరూపణ అయ్యింది
-- పుట్టడము, జీవించడము, గిట్టటము అన్న దాని పై నమ్మిక.
-- ఆత్మ కు చావు లేదు
--
ఆత్మహరణ వ్వాపారి చెప్పినవి అన్నీ అసత్యములు అని సైన్స్ శాస్త్రీయముగా నిరూపించింది. ఉదాహరణకు
-- విశ్వము పుట్టుక జరిగి 6000 years అనడము
-- భూమి బల్లపరుపు గా ఉంది అనడము
ఇవి కూడా చూడండి.
-- గెలీలియో లాంటి శాస్త్ర వేత్తలను హింసించడము
-- ప్రపంచ వ్వాప్తముగా ఉన్న స్థానిక ప్రజల ను చంపడము
-- ప్రపంచ వ్వాప్తముగా ఉన్న స్థానిక ప్రజల మత, సాంస్కృతిక, సాంఘీక, ఆచారాలను నాశనము చేయడము
-- ప్రపంచ వ్వాప్తముగా ఉన్న స్థానిక ప్రజల ఆత్మలు హరించి మతాంతీకరణ చేయడము
-- కాలనైజేషన్ చేయడము
-- ప్రపంచ సంపద దోసుకోవడము
-- రెండు ప్రపంచ యుద్ధాలు ప్రజల మీద రుద్ధడము
-- ఆత్మహరణల కోసము ప్రపంచములో హింసా రాజకీయాలు చేయడము
-- హింసకు పాల్పడే తీవ్రవాదులకు, ధనము, ఆయుధాలు, ఇడియాలజి సమకూర్చడము
-- మత తత్వ రాజకీయాలు చేయడము
-- తన బానిసలను 3rd world countries లో అధికారములోకి తీసుకు రావడము
-- తన వారిని ఇతర దేశాల పైన నియంతలుగా నియమించడము
-- నియంతలను తయారు చేయడము
-- ఇతర దేశాలను మత పరము గా విడగోట్టడము
-- artificial countries ను తయారు చేయడము
-- అత్యంత మారణాయుధాలను తయారు చేసి తీవ్రవాదులకు ఇవ్వడము
-- మారణాయుధాలను తయారు చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఆత్మహరణ వ్వాపారులో.
వీళ్ళు మృత్యు సౌధాగరులు.
--
ప్రపంచ శాంతికి అందరు తమ వంతు కృషి చేయండి. ఆత్మహరణ వ్వాపారుల ట్రాప్ లో పడకండి. వాడికి నువ్వు ఒక నంబరు వి మాత్రమే. నిన్ను మతము మార్చిన తరువాత, వాడు నీ మీదుగా పక్కవాడిని మతము మార్చడములో బిజీగా ఉంటాడు.
నిరంతరము గల గల పారే సెలయేరులా ఉండండి. అంతేకాని stagnant అయిన మురికి గుంట లా మారకండి.
గమనించారా, స్థానికుడు ఎవడు ఆత్మహరణ వ్వాపారుల దేశాలకు వెళ్ళి వాడిని మతము మార్చడము లేదు. ఉల్టా ఆత్మహరణ వ్వాపారి, స్థానికుల దేశాలకు వెళ్ళి బిలియన్ల డాలర్లు గుమ్మరించి ఆత్మలు హరిస్తున్నాడు. ఆపైన స్థానికులు వాడి పైన అసహనము చూపిస్తున్నారు అని అంటాడు వాడు.
ఆత్మ, జీవము, మనస్సు, బుద్ధి, పరమాత్మ, అనంతమయ సృష్టి లాంటి విషయాలను తమ యోగ దృష్టి తో దర్శించి మనకు తెలియపరచిన మహా యోగులు ఎక్కడ, భౌతిక కాయాన్ని తస్కరింఛాలి అని చూస్తున్న ఈ నీచ ఆత్మహరణ వ్వాపారులు ఎక్కడ?
హస్థి మసికాంతరము. తుచ్చ ఆత్మహరణ వ్వాపారుల మాయ మాటలకు పడకండి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.