దేవాలయ సంపద హిందువు లందరికి ఉపయోగపడకుండా నిర్వీర్యము చేస్తున్నారు.
ఇప్పుడు ప్రభుత్వము దేవాలయాల బంగారము లాక్కుంటుంది. ఇతరుల దగ్గర ఎందుకు తీసుకోరు?
ఎప్పుడూ హిందువులను దోసుకోవడమేనా?
దేవాలయాలను ప్రభుత్వము నడపడము ఏమిటి?
నువ్వు నడుపుతూ, హిందువులను ఒక మాట అడక్కుండా బంగారము తీసుకుంటావా?
మేము దీనికి అంగీకరించము. బంగారము తీసుకోవడము కుదరదు.
దేవాలయ సంపద హిందువులు అందరికి ఉపయోగపడాలి.
ఆ సంపదను హిందు మత సంరక్షణకు, పోషణకు, విస్తరణకు ఉపయోగించాలి.
పంపించండి ప్రపంచ వ్వాప్తముగా మన మత ప్రచారకులను. విదేశీ శక్తుల తోత్తుల కు దీటుగా మత వ్వాప్తి చేయండి.
ఆత్మహరణ విదేశీ శక్తులు ఉన్న దేశాలకు మన మత ప్రచారకులను పంపండి.
Source:
http://profit.ndtv.com/news/economy/article-richest-hindu-temple-may-move-stash-to-pm-modis-gold-scheme-1251182?utm_source=ndtv&utm_medium=top-stories-widget&utm_campaign=story-8-http%3a%2f%2fprofit.ndtv.com%2fnews%2feconomy%2farticle-richest-hindu-temple-may-move-stash-to-pm-modis-gold-scheme-1251182
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.