Tuesday, November 3, 2015

హిందు Civilization is under ష్టాక్-హోల్మ్ సిండ్రోమ్

"Stockholm syndrome, or capture-bonding, is a psychological phenomenon in which hostages express empathy and sympathy and have positive feelings toward their captors, sometimes to the point of defending and identifying with the captors."

మెకాలే బిడ్డలు, నెహ్రూ పరివార్ బిడ్డలు, మార్క్స్ బాష్టర్డ్ బిడ్డలు, మావో బిడ్డలు, ఎడారీలు, అందరు కలసి గత 1200 years గా హిందు Civilization ను kidnap చేసారు.

ష్టాక్-హోల్మ్ సిండ్రోమ్ కు లోనైన ఒక సాధారణ హిందువు, తన కనీస తార్కిక జ్ఞానాన్ని కోల్పోయాడు. వీడికి వీడి క్యాప్టర్స్ (పైన పేర్కోన్న) ఏది చెపితే అంత.

వీడి క్యాప్టర్స్ చెప్పిందంతా వీడికి rational and logical and practical గా అనిపిస్తుంది.

తన మీద వాళ్ళు అందరు అత్యాచారము చేస్తున్నారు అన్న స్పృహ ఉండదు ఈ సబ్జేక్ట్ కు.

కాస్త కనీస తార్కిక జ్ఞానము ఉన్న మనము ఏదైనా చెప్పాము అనుకోండి, వెంటనే మనలను "మోడి భక్త్" అంటాడు. ఇంకా మనలను వాడు కమ్యునల్ అంటాడు. ఆపై మనము హింస చేస్తున్నాము అంటాడు.

మన Civilization అంతా కూడా గత 1200 years గా విదేశీ శక్తుల కభంద హస్తాలలో నలిగిపోవడము వాడికి కానరాదు.

80 మిలియన్ల హిందువుల ప్రాణాలు ఫణముగా పెట్టాము ఇంత వరకు. మన భూబాగాన్ని సగము పై గా విదేశీ శక్తులు లాక్కున్నాయి. మన హిందువులలో 30% పై గా మతము మార్చ బడ్డారు.

మూర్ఖులు. వెళ్ళి వెళ్ళి హిందు వెతిరేక శక్తులకు ఓట్లు వేస్తున్నారు. చచ్చిన దేవుని కి 45% ఓట్లు వేసారు. బీహార్ లో కూడా మన హిందు యాదవుల 15% ఓట్ల ను వాళ్ళు కంబళిస్తున్నారు.

మన దేవాలయాలను ఆక్రమించుకుని దోసుకుంటున్నారు.

Source:
https://en.wikipedia.org/wiki/Stockholm_syndrome

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.