స్నేహితులమే కాని వీధి కుళాయిల దగ్గర మాత్రము కాదు!.
ఇరుగు పోరుగు వాళ్ళమే, కాని వీధి పోరాఠాలు చేసుకుంటున్నాము!.
భంధువులమే కాని మంచి నీటి దగ్గర కాదు!.
సిగ్గు (బిడియము, మంచి తనము, ) తో ముడుచు కూర్చుంటే, త్రాగు నీరు దోరకదు. కదము తోక్కవలసిందే.
మన ఆడ పడుచుల జీవితాతాలు నీటికి అంకితమేనా?
మీ అమ్మాయిలను బోలెడు కట్నాలు పోసి, అక్కడ జాబ్ చేస్తున్న వాడికి ఇవ్వకండి. ఇంటి దగ్గర రాణి లా బ్రతికన మీ పిల్ల, అక్కడ వీధి పోరాఠాలు చేయక తప్పదు.
ఇలాంటి పరిస్థితి దేశమంతటా ఉంది.
మీ అమూల్యమైన ఓట్లను ఆ వెదవలకు (రాజకీయ నాయకులు) వేయకండి. కాస్తో కూస్తో పని చేసే వారికి వేయండి.
అధికారము అనుభవిస్తున్న రాజకీయ నాయకులారా సిగ్గు పడండి. గుక్కెడు మంచి నీరు అందించలేని మీరు మనుషులేనా?
ఒక్కడు, తన కుటుంబ సభ్యులందరికి మంత్రి పదవులు కట్ట పెట్టుకుంటే, ఈ దేశము, ఇంక ఏమి బాగుపడుతుది?
Source:
http://eenadu.net/news/newsitem.aspx?item=hyd-panel&no=3
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.