తీవ్రవాదుల కభంద హస్తాల నుండి "Yazidis" లను, సిరియా కిరస్తానీలను కాపాడండి.
తమ మత విశ్వాసాల వల్ల వేలాది మంది "Yazidis" చంపబడుతున్నారు తీవ్రవాదుల చేతులలో.
అలానే సిరియా కిరస్తానీలు ప్రాణాలు కోల్పోతున్నారు తీవ్రవాదుల చేతులలో.
"Yazidis" లను, సిరియా కిరస్తానీలను కాపాడండి.
భారత లో తీవ్రవాదుల ఇడియాలజికి సపోర్ట్ గా ఉన్న తోత్తుల ఆటలు కట్టించండి. బీహార్ ఎన్నికలు గెలవడానికి ఆ తోత్తులు ఎన్ని నాటకాలు ఆడింది మీకు తెలుసు.
అక్కడ "Brother's in Arms" (ఇడియలాజికల్ అన్నదమ్ములము అని చెపుతూనే కోట్టుకు చస్తున్నారు), ఇక్కడ హిందువులను ఎలక్షన్ల లో ఓడించడానికి "Brother's in Arms" (కలసి మెలసి హిందువుల తాట తీస్తున్నారు).
ఈ విదేశీ శక్తుల తోత్తులు, తమ ఇడియలాజికల్ యుద్ధాలలో కి, హిందువులను మతము మార్చి పావులుగా వాడుకుంటున్నారు.
ఎవరి పక్కన ఎక్కువ మతము మారిన హిందువులు ఉంటారో వాళ్ళు గెలవడానికి అవకాశము ఎక్కువ. అందుకే ఒక బిలియన్ ఉన్న హిందువులను మతము మార్చడానికి ఈ తోత్తులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.
బిలియన్ల కోలది డాలర్లు గుమ్మరిస్తున్నారు.
మీడియా ని కంట్రోల్ చేస్తున్నారు.
రాజకీయ అధికారాన్ని కంట్రోల్ చేస్తున్నారు.
పాపులేషన్ ను కంట్రోల్ చేస్తున్నారు.
కేరళ, నార్త్-ఈష్ట్, బీహార్, బెంగాల్, ఉత్తర ప్రదేశ్, కాశ్మీర్ ల లో జనాభా తగినంతగా ఈ శక్తుల తోత్తుల వెంట ఉంది.
అందుకే ఈ తోత్తులు ఎన్నికలు సులభముగా గెలుస్తున్నారు.
ఒక పక్కన హిందువులు మెజారిటీలు అని ఊదరగోడుతూ, రెండవ పక్కన హిందువులను మూర్ఖులను చేసి అధికారము కోల్లగోడుతున్నారు.
Source:
http://www.theguardian.com/world/2014/aug/07/who-yazidi-isis-iraq-religion-ethnicity-mountains
http://www.bbc.com/news/blogs-magazine-monitor-28686607
https://en.wikipedia.org/wiki/Yazidis
http://www.bbc.com/news/world-middle-east-34853377
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.