వ్రాసిన దాని పై నీకు అభ్యంతరాలు ఉంటే, దానిని తెలియ పరచే ఒక సభ్య విధానము ఉంటుంది.
కాని అసభ్య పదజాలము ఉపయోగిస్తూ తిట్లు వ్రాయకండి.
ఉదాహరణకు, ఒక హిందువు, హిందువుల మధ్యన ఐఖ్యత కోసము ప్రయత్నిస్తూ, అది ఎంత కష్టమైన పనో తెలుసుకుని, కాస్త అసహనముతో తన తోటి హిందువులను ఒక మాట అంటే, దానిని పట్టుకుని,
ఎగదోపుకుని, పోలోమంటూ అసభ్య కామెంట్లు పెట్టవద్దు. అసలు నువ్వు practicing హిందువువా, లేక హిందు ముసుగు వేసుకున్న, ఇప్పటికే ఆత్మ అమ్ముకున్న వాడివా?
Context అర్ధము చేసుకోండి, వారి ప్రయత్నాలను అర్ధము చేసుకోండి. హిందువులను కలపడము ఎంత భగీరధ ప్రయత్నమో అర్ధము చేసుకోండి.
కుల వ్వవస్థ ను, కుల జాత్యాహంకారమును పోగోట్టడము ఒక భగీరధ ప్రయత్నము. ఓపిక ఉంటే కాస్త చేయూత నివ్వండి.
ఠాట్ నువ్వు అలా అంటావా అని మూర్ఖముగా కామెంట్లు వ్రాయకండి.
భ్లాగులలో ఏది వ్రాసిన చట్ట పరముగా వ్రాయడము జరుగుతుంది.
వ్రాసే వాడి వాక్ స్వాతంత్రియాన్ని, భావ ప్రకటనా స్వేచ్చను, పత్రికా స్వేచ్చ ను నువ్వు నీ అసభ్య కామెంట్ల తో curtail చేయడము మంచిది కాదు.
సభ్యత గా విభేధించు. లేకపోతే నువ్వు ఒక భ్లాగు పెట్టుకుని అందులో వ్రాసుకో.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.