సిరియా కిరస్తానీల జనాభా 30% నుండి 10% కి పడిపోయింది. అది ఇప్పుడు 5% కూడా ఉండి ఉండదు.
కిరస్తానీలు, అరబుల కంటే ముందు నుండే అక్కడ ఉన్నారు. ఇది చరిత్ర. చరిత్రను కాదనలేము.
1947 లో పాకిస్తాన్ లో 25% హిందువులు ఉండేవారు, ఇప్పుడు less than 1% కూడా లేరు. వాళ్ళు అందరు ఏమయ్యారు?
1971 లో బంగ్లాదేశ్ లో 35% హిందువులు ఉండేవారు, ఇప్పుడు less than 5% ఉండి ఉంటారు. వాళ్ళు అందరు ఏమయ్యారు?
కాశ్మీర్ లో ఉన్న హిందువులను తరమి తరమి కోట్టారు. నార్త్-ఈష్ట్ లో ఒకప్పుడు హిందువులు మెజారిటీలుగా ఉండేవారు, ఈ రోజున వారినందరిని మతము మార్చారు.
కేరళ లో హిందువుల చేతికి అధికారము రావడము లేదు.
అలానే బెంగాల్ లో కూడా హిందువుల చేతులనుండి అధికారాన్ని లాక్కున్నారు.
ఇక ఉత్తర ప్రదేశ్, బిహార సంగతి చెప్పనక్కరలేదు.
అరబు నరహంతకుల బారి నుండి సిరియా కిరస్తానీలను కాపాడండి. కిరస్తానీలు గత 2000 years గా సిరియా లో ఉంటున్నారు. వారిని అక్కడ నుండి పోమ్మనడానికి అరబులకు రైట్ లేదు.
Request: విదేశీ ఆత్మహరణ వ్వాపారులు హిందువులను మతము మార్చకుండా ఉండాలి.
Source:
http://www.bbc.com/news/world-middle-east-22270455
https://en.wikipedia.org/wiki/Christianity_in_Syria
http://www.nytimes.com/2015/07/26/magazine/is-this-the-end-of-christianity-in-the-middle-east.html?_r=0
http://www.newsweek.com/2015/04/03/new-exodus-christians-flee-isis-middle-east-316785.html
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.