Wednesday, December 24, 2014

స్పెయిన్ లో జరిగిన రికాన్క్విష్టా (Spain - Reconquista)

తెల్లవాడికి ఉన్న హక్కులు ఇండియన్ల కు లేవు.

వాడు చేస్తే అది మంచి పని. మరి ఇండియన్లు చేస్తే అది చెడ్డపని.

వాడు ప్రపంచము మొత్తము ఆక్రమించుకుని, తన సంతతితిని ప్రపంచము అంతటా విస్తరించి, ఆక్రమించుకున్నాడు.

ఇది అంతా గత 600 years లోనే జరిగింది.

తన భూ భాగాన్ని ఆక్రమించుకున్న అర*లను తరమి తరమి కోట్టాడు. అది వాడి జన్మ హక్కు అంటాడు.

అలాంటి హక్కు ఇండియన్ల కు లేదు అంటాడు.

దీనిని నువ్వు అంగీకరిస్తావా? నీ ఇంటి ని ఏవడైనా ఆక్రమించుకుంటే చూస్తూ ఉంటావా? కనీసము పోలీసులకన్నా కంప్లేన్ట్ చేస్తావు గా. కనీసము నలుగురితో చెపుతావుగా? అవకాసము ఉంటే కనీసము తిరిగి పోందాలని చూస్తావుగా.

న్యాయము ఏక్కడ ఉంది ఇందులో?!.

The Reconquista (AD 722 - 1492) by Undevicesimus

Source:
http://en.wikipedia.org/wiki/Reconquista
http://explorethemed.com/reconquista.asp

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.