Wednesday, December 17, 2014

రష్యా కు డాలర్ల లో ఏందుకు payment చేస్తున్నారు?

రక్షణ సంభంద ఆయుధాలు కోన్నప్పుడు రష్యా కు రూబుల్స్ లో payment చేయండి. రూపాయలైతే ఇంకా మంచిది.

ఈ మధ్య రూబుల్ విలువ ధారుణముగా పడిపోయింది.

రూపాయి - రూబుల్ మారకము ధర సరిగా నిర్ణయించండి.

రక్షణ సంభంద ఆయుధాలు కోన్నప్పుడు, అసలు డాలర్లు ఇవ్వడము మానుకోండి. ఆ విదముగా ఓప్పందాలు కుదుర్చుకోండి.

కోంత రోక్కము, కోంత వస్తు మార్పిడి అమలు చేయండి.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.