Monday, December 29, 2014

సోనియా పార్టి వరుస పరాజయాలకు నిజమైన కారణాలు - 1

నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పుకుంటున్న సోనియా పార్టి వరుస పరాజయాలతో పతనావస్థకు చేరుకుంది.

కారణాలు అనేకము. ముఖ్యముగా ఈ దిగువ కారణాలను పరిశీలించవలసి ఉంది.

-- లీడర్షిప్ లోపాలు
-- లీడర్షిప్ రూపాంతరము చెందడము - విదేశీ మెదలు పెడితే, మళ్ళా విదేశీ చేతులలోకే. 
-- ఆర్గనైజేషన్ లోపాలు
-- ఓటర్లు
-- కరప్షన్
-- పేదరికము/నిరక్షరాశ్యత (500-600 Million poor and illiterate are the gifts of సోనియా పార్టి)
-- మతవాదము/శక్యులరిజము/కమునిష్ట్ లు
-- దేశ వెతిరేక వాదము, దేశ వెతిరేక శక్తులు
-- మెజారిటి/మైనారిటి ఓటు బ్యాంకులు
-- హిందు వెతిరేకవాదము
-- మీడియా, అమెరికా ఆత్మహరణ వ్వాపారులు, కోన్ని స్వచ్చంద సంస్థల ముసుగులో హిందు వెతిరేకత
-- సోనియా పార్టి, జిన్నా ముస్లిమ్ లీగ్ లా రూపాంతరము చెందడము గమనించారా? అప్పుడు జిన్నా ఏమి కోరుకున్నాడో, ఈ రోజున సోనియా పార్టి అది కోరుకుంటుంది.
--

సోనియా పార్టి పతనానికి ప్రధాన కారణము, హిందువులను శత్రువులు గా చూడడము. హిందువుల ఓట్ల తో గెలిచి, హిందువులకు వెతిరేకముగా పని చేయడము. సోనియా పార్టి లీడర్షిప్ లో ఒక్కరంటే ఒక్క practicing హిందు లేడు/దు. సోనియా పార్టి కక్ష కట్టినట్లు హిందువుల మీద యుద్ధము ప్రకటించింది.

గాంధీ గారు నడిపిన పార్టిని కంట్రోల్ చేస్తే, దేశాన్ని కంట్రోల్ చేయవచ్చు అన్న చిన్న సూత్రము మీద అధికారాన్ని హస్తగతము చేసుకున్నారు. హిందువులను శత్రువులుగా చూడడమే అర్ధము కాలేదు.

జిన్నా నడిపిన ముస్లిమ్ లీగ్, పాకిస్తానీయులకు, గాంధీ గారు నడిపిన కాంగ్రేస్, హిందువులకు అన్న ప్రాతిపధిక మీద బ్రిటీష్ వాడు భారత దేశాన్ని రెండు ముక్కలు చేసి, ఒక ముక్క పాకిస్తాన్ గా ఇచ్చాడు. మిగిలిన భాగము హిందువులకు అన్న మాట.

పాకిస్తాన్ లో ఇక వేరే ఎవరికి (హిందువులకు కూడా) హక్కు లేదు. అది ఒక మత దేశము గా ప్రకటించబడింది.

ఇండియా లో, అలా కాక, ఒక ప్రజాస్వామ్య దేశముగా ఏర్పడి, ప్రజలందరిని సమాన భావముతో చూడాలి అన్న సూత్రాలను పెట్టుకుంది. ఇది హిందువుల వల్లనే సాధ్య పడింది. ఇందులో సందేహము లేదు.

ఇండియా లో కూడా జిన్నా అనుచరుల సంఖ్య ఎక్కువగా ఉంటే, ఇండియా కూడా ఒక మత దేశము అయ్యేది అప్పుడే. అలానే ఇండియా ని విభజించిన బ్రిటీష్ వాడి సంతతి ఎక్కువగా ఉంటే, ఇండియా ఇంకో మత దేశము గా ఏర్పడేది.

హిందువులు మెజారిటీగా ఉన్నందునే, ఇండియా ఒక ప్రజాస్వామ్య గణతంత్ర దేశము గా ఏర్పడింది. ఇందులో సందేహము లేదు.

మరి గణతంత్ర ప్రజాస్వామ్య దేశము లో ఓటర్లే ప్రత్యక్ష దైవాలు. మరి హిందు మెజారిటి దేశములో, హిందు ఓటర్లే, ఎక్కువ కదా!.  దీని వల్ల సోనియా పార్టి కి  బాగానే చిక్కు వచ్చి పడింది.

మరి పాలకులు (నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా, మన్మోహన్ సింగు, కమ్యునిష్ట్ లు) మాత్రము హిందువుల హితము కోరేవారు కారు.

నెహ్రూ హిందువే అనే వారు ఉన్నారు. నిజానికి అతను నాస్తికుడు. ఇంకా చెప్పాలి అంటే, హిందువులకు దూరంగా, మైనారిటీలకు బహు దగ్గరగా మసలిన వ్వక్తి.

ఇక ఇందిర గురించి పెద్దగా చెప్పవలసిన పని లేదు.

ఇక రాజీవ్ మతము మారిన వ్వక్తి. దీనికి తిరుగులేని సాక్షాధారాలు బాగా ఉన్నాయి.

ఇక సోనియా ఎవరో మీకు తెలుసు.

ఇక మన్మోహన్ సింగు ఎవరో మీకు తెలుసు. News Dated: 09/12/2006. Prime Minister Manmohan Singh on Saturday said plans for minorities, particularly Muslims, must have the first claim on resources so that benefits of development reach them equitably. 

We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably the fruits of development. These must have the first claim on resources," he said in his address at the 52nd meeting of the National Development Council here.

ఒక భారత దేశ ప్రధాని సిగ్గులేకుండా ఒక మతము కోమ్ముకాయడము, అదీ పబ్లిక్ గా, ఏమి సంకేతాలు పంపుతుంది? ఇలాంటి వ్వక్తి ప్రభుత్వము లో హిందువులకు రక్షణ ఉందా? అని మిమ్ములను మీరు ప్రష్నించుకోండి.

Source:

http://timesofindia.indiatimes.com/india/Muslims-must-have-first-claim-on-resources-PM/articleshow/754937.cms?referral=PM


ఇంకా ఉంది.







No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.