Thursday, December 31, 2015

పాకిస్తానీయులు యోగా ను కనుక్కున్నారు. నిజం. న్యూ ఇయర్ జోక్ కాదు

పాకిస్తానీయులు యోగా ను invent చేసారు.

మోహంజ దారో, హరప్పా శిధిలాలు పాకిస్తాన్ లో ఉన్న విషయము తెలుసా?

7000 years క్రితమే అక్కడి ప్రజలు యోగా ను కనుక్కున్నారు.

పాకిస్తాన్ బద్ కిస్మత్ ఏమంటే, తాము కనుక్కున్న Greatest invention of the World ను తమది అని చెప్పుకోలేరు.

యోగా అన్న మాట వింటేనే వాళ్ళ దిమాక్ తిరిగి పోతుంది. ఎందుకో మరి?

వాళ్ళ జీవితాల నుండి యోగా ను పూర్తి గా తుడిచి వేసారు.

ఈ మధ్యన శ్రీ శ్రీ రవి శంకర్ గారి దయవలన కాస్త యోగా వెలుగులోకి వచ్చింది పాకిస్తాన్ లో. సామాజిక మీడియా, ఇంటర్నేట్ ప్రభావము.

మీకు ఈ విషయము తెలుసా, ప్రపంచములోనే అతి పురాతనమైన విశ్వ విధ్యాలయము "తక్ష శిల" ను కూడా పాకిస్తాన్ వాళ్ళే కనుక్కునారు (ష్టార్ట్ చేసారు).

కాని ఇప్పటి పాకిస్తాన్ వాళ్ళు కు అది ఏమిటో తెలియదు పాపం.

పాకిస్తాన్, Year 710  ముందరి చరిత్ర ను పూర్తి గా తమది కాదు అని దూరము చేసుకుంది. ఇంత దౌర్భాగ్యము ఇంక ఎవరికి వద్ధు.







Wednesday, December 30, 2015

తక్షశిల, నలంద, ఉజ్జైన్ విశ్వ విధ్యాలయాలను నాశనము చేసిన అరబు తీవ్రవాదులు

Takshashila was the world's oldest University.

Nalanda was the world's largest University.

Ujjain was the world's best University.

Alexandria Library in Egypt.

Taxila1.jpg


 Nalanda University India ruins.jpg
 
Source:
https://en.wikipedia.org/wiki/Taxila
https://en.wikipedia.org/wiki/Nalanda
https://en.wikipedia.org/wiki/Library_of_Alexandria






Tuesday, December 29, 2015

Arab Hypocracy - Hassan Nisar

All Hindus must watch these videos.

Source:
https://www.youtube.com/watch?v=j9KE09xun8A

https://www.youtube.com/watch?v=6jKzHWnMcro
https://www.youtube.com/watch?v=gQqlP1an5eI

ప్రపంచ వ్వాప్తము గా విస్తరిస్తున్న భారతీయ సంస్కృతి.

ఈ విస్తరణ అక్కడి వారిని భలవంతముగా మతము మార్చి చేస్తున్నది కాదు. అసలు భారతీయులు (హిందువులు) కావాలని చేస్తున్న పని కూడా కాదు ఇది.

అసలు మతము మార్చడము అన్న కాన్సెప్ట్ ఇక్కడ లేదు. మతము మార్చడము అన్న దగుల్భాజి పనులు ఆత్మహరణ వ్వాపారులు చేస్తారు. 

ఎక్కువ మంది తెల్లవారు తమ మధ్యనే ఉంటున్న తమ జాతి కే చెందిన ఆత్మహరణ వ్వాపారుల నికృష్ట చేష్టల వల్ల విసిగి వేసారి భారతీయత వైపు చూస్తున్నారు.

-- యోగా, 
-- పునర్ జన్మల మీద నమ్మకము, 
-- భగవంతుని చేరడానికి అనేక దారులు ఉన్నాయి అని నమ్మడము, 
-- అహింస, 
-- జీవహింస చేయకపోవడము, 
-- శాకాహారము తీసుకోవడము, 
-- ఆవులను చంపి తినకపోవడము,
--  ప్రతి జీవి లో దేవుడు ఉన్నాడు అని నమ్మడము

-- ఆత్మ, పరమాత్మ ఉన్నాయి అని నమ్మడము
-- ఆత్మ దేవుని చేరడానికి బ్రోకర్లు అవసరము లేదు అని నమ్మడము
-- జీవము నిరంతరము గల గల పారే సెలయేరు 
-- పుట్టుకతో పాపి అన్న దానిని నమ్మకపోవడము
-- పుట్టిన శిశువులు దేవునితో సమానము అని నమ్మడము
-- ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవుడు ఉంటాడు
-- స్త్రీ శక్తిని దేవత గా పూజించడము
-- విగ్రహారాధన లో ఉన్న సీక్రేట్స్ అర్ధము చేసుకోవడము
-- మనుషులందరిని ఒక మూసలో పోయాలి అని అనుకుంటున్న ఆత్మహరణ వ్వాపారిది తప్పు
-- భగవంతుడు తనని నమ్మని వారిని శిక్షిస్తాడు అన్న తప్పుడు భావన నుండి బయటపడడము
-- విశ్వము అనంతము అన్నది నిరూపణ అయ్యింది
-- పుట్టడము, జీవించడము, గిట్టటము అన్న దాని పై నమ్మిక.
-- ఆత్మ కు చావు లేదు
--


ఆత్మహరణ వ్వాపారి చెప్పినవి అన్నీ అసత్యములు అని సైన్స్ శాస్త్రీయముగా నిరూపించింది. ఉదాహరణకు

-- విశ్వము పుట్టుక జరిగి 6000 years అనడము
-- భూమి బల్లపరుపు గా ఉంది అనడము

ఇవి కూడా చూడండి.
-- గెలీలియో లాంటి శాస్త్ర వేత్తలను హింసించడము
-- ప్రపంచ వ్వాప్తముగా ఉన్న స్థానిక ప్రజల ను చంపడము
-- ప్రపంచ వ్వాప్తముగా ఉన్న స్థానిక ప్రజల మత, సాంస్కృతిక, సాంఘీక, ఆచారాలను నాశనము చేయడము
-- ప్రపంచ వ్వాప్తముగా ఉన్న స్థానిక ప్రజల ఆత్మలు హరించి మతాంతీకరణ చేయడము
-- కాలనైజేషన్ చేయడము
-- ప్రపంచ సంపద దోసుకోవడము
-- రెండు ప్రపంచ యుద్ధాలు ప్రజల మీద రుద్ధడము
-- ఆత్మహరణల కోసము ప్రపంచములో హింసా రాజకీయాలు చేయడము
-- హింసకు పాల్పడే తీవ్రవాదులకు, ధనము, ఆయుధాలు, ఇడియాలజి సమకూర్చడము
-- మత తత్వ రాజకీయాలు చేయడము
-- తన బానిసలను 3rd world countries లో అధికారములోకి తీసుకు రావడము
-- తన వారిని ఇతర దేశాల పైన నియంతలుగా నియమించడము
-- నియంతలను తయారు చేయడము
-- ఇతర దేశాలను మత పరము గా విడగోట్టడము
-- artificial countries ను తయారు చేయడము
-- అత్యంత మారణాయుధాలను తయారు చేసి తీవ్రవాదులకు ఇవ్వడము
--  మారణాయుధాలను తయారు చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఆత్మహరణ వ్వాపారులో.
     వీళ్ళు మృత్యు  సౌధాగరులు.
--

ప్రపంచ శాంతికి అందరు తమ వంతు కృషి చేయండి. ఆత్మహరణ వ్వాపారుల ట్రాప్ లో పడకండి. వాడికి నువ్వు ఒక నంబరు వి మాత్రమే. నిన్ను మతము మార్చిన తరువాత, వాడు నీ మీదుగా పక్కవాడిని మతము మార్చడములో బిజీగా ఉంటాడు.

నిరంతరము గల గల పారే సెలయేరులా ఉండండి. అంతేకాని stagnant అయిన మురికి గుంట లా మారకండి.

గమనించారా, స్థానికుడు ఎవడు ఆత్మహరణ వ్వాపారుల దేశాలకు వెళ్ళి వాడిని మతము మార్చడము లేదు. ఉల్టా ఆత్మహరణ వ్వాపారి, స్థానికుల దేశాలకు వెళ్ళి బిలియన్ల డాలర్లు గుమ్మరించి ఆత్మలు హరిస్తున్నాడు. ఆపైన స్థానికులు వాడి పైన అసహనము చూపిస్తున్నారు అని అంటాడు వాడు.

ఆత్మ, జీవము, మనస్సు, బుద్ధి, పరమాత్మ, అనంతమయ సృష్టి లాంటి విషయాలను తమ యోగ దృష్టి తో దర్శించి మనకు తెలియపరచిన మహా యోగులు ఎక్కడ, భౌతిక కాయాన్ని తస్కరింఛాలి అని చూస్తున్న ఈ నీచ ఆత్మహరణ వ్వాపారులు ఎక్కడ?

హస్థి మసికాంతరము. తుచ్చ ఆత్మహరణ వ్వాపారుల మాయ మాటలకు పడకండి.



Monday, December 28, 2015

lie clock - Kejriwal

A man went to heaven. He saw a wall full of clocks. He asked God what is that all about? 

God said - that is the lie clock for everybody on earth. 

He showed a clock which had never moved once from 12 position and that was the clock of Raja Harischandra.

Man was curious and asked where is the clock for Kejriwal? 

God said - we have kept it in our office. We use it as a fan.

Source: Internet. If you have any comments or concerns please go to the source.

Sunday, December 27, 2015

పాకిస్తాన్ పుట్టుకను ప్రష్నిస్తున్న Tarek Fatah

యూట్యూబ్ వీడియో ను చూడండి. Please don't miss these videos. Support Tarek Fatah saab.

Tarek Fatah - "వైట్ Guilt" బర్-బాద్ కర్-దేగి western civilization కో.
Tarek Fatah - హిందువులు introverts. ఇసుక లో తల దూర్చే ఉష్ట్ర పక్షి లాంటి వారు.
Tarek Fatah - తేరా దాదా, ఉన్-కా పితా, ఉన్-కా పితా, ...., ...., ... కో "పాకిస్తాన్" క్యా హై పతానహి. మత్ కహో తుమ్ పాకిస్తానీ హో, కహో షాన్ సే తుమ్ హిందుస్తాని హో.
Tarek Fatah - I am a proud హిందుస్తాని
Tarek Fatah - exposed sinister designs of తెల్లవాడు మరియు తీవ్రవాదులు.
Tarek Fatah - అమెరికా ప్రభుత్వము లో పని చేసే ప్రతి తెల్లవాడికి ఒక రేట్ ఉంటుంది. లాబియింగ్ ద్వారా వాళ్ళ ను కోనవచ్చు. పాకిస్తాన్ లాంటి దేశము, అమెరికా ప్రభుత్వ సెక్రటరీలను కోనంగ లేంది, ఆపైన ఉన్న ఆఫీసర్ల ను కోనడము ఒక లెక్కా.
Tarek Fatah - తోమ్మిది ఒకటి ఒకటి తరువాత తీవ్రవాదులు అందరు విమానాలు ఎక్కి చక్కగా తమ దేశాలు వెళ్ళారు అమెరికా, కెనడా, ఐరోఫా దేశాల నుండి, అక్కడి ప్రభుత్వాల అండ తో.

Source:
https://www.youtube.com/watch?v=62tKetGaTbo
https://www.youtube.com/watch?v=P_hhrRzGbUU
https://www.youtube.com/watch?v=3vXYBZoVf6g
https://www.youtube.com/watch?v=56KV7tpi68Q

https://en.wikipedia.org/wiki/Tarek_Fatah

Friday, December 18, 2015

Wednesday, December 9, 2015

Dr. Subramanya SWamy మన తెలుగువాడు.

ఇతని పూర్వీకులు తమిళనాడు వెళ్ళి సెటిల్ అయ్యారు.

Watch this Youtube video.

https://www.youtube.com/watch?v=8_Elcy4yfPo

Saturday, December 5, 2015

వెంకన్న సంపద ను కైంకర్యము చేస్తున్న మోడి సర్కార్!?

దేవాలయ సంపద హిందువు లందరికి ఉపయోగపడకుండా నిర్వీర్యము చేస్తున్నారు.

ఇప్పుడు ప్రభుత్వము దేవాలయాల బంగారము లాక్కుంటుంది. ఇతరుల దగ్గర ఎందుకు తీసుకోరు?

ఎప్పుడూ హిందువులను దోసుకోవడమేనా?

దేవాలయాలను ప్రభుత్వము నడపడము ఏమిటి?

నువ్వు నడుపుతూ, హిందువులను ఒక మాట అడక్కుండా బంగారము తీసుకుంటావా?

మేము దీనికి అంగీకరించము. బంగారము తీసుకోవడము కుదరదు.

దేవాలయ సంపద హిందువులు అందరికి ఉపయోగపడాలి.

ఆ సంపదను హిందు మత సంరక్షణకు, పోషణకు, విస్తరణకు ఉపయోగించాలి.

పంపించండి ప్రపంచ వ్వాప్తముగా మన మత ప్రచారకులను. విదేశీ శక్తుల తోత్తుల కు దీటుగా మత వ్వాప్తి చేయండి.

ఆత్మహరణ విదేశీ శక్తులు ఉన్న దేశాలకు మన మత ప్రచారకులను పంపండి.

Source:
http://profit.ndtv.com/news/economy/article-richest-hindu-temple-may-move-stash-to-pm-modis-gold-scheme-1251182?utm_source=ndtv&utm_medium=top-stories-widget&utm_campaign=story-8-http%3a%2f%2fprofit.ndtv.com%2fnews%2feconomy%2farticle-richest-hindu-temple-may-move-stash-to-pm-modis-gold-scheme-1251182

Thursday, December 3, 2015

రాముడు అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నాయి ఈ తోత్తులు?

రామాయణము అభూత కల్పన అన్న పునాధి మీద ఈ శక్తుల తోత్తుల ఇడియాలజీలు అన్నీ నిర్మింపబడ్డాయి.

అందుకే రామ సేతు ను నాశనము చేయాలని కంకణము కట్టుకున్నాయి. ఈ తోత్తులు, తమ ఇడియాలజికి ఇక ఏ ప్రూఫ్ వెతిరేకముగా ఉన్నా దానిని నాశనము చేసిందాకా నిద్రపోవు. 

ఈ తోత్తుల చరిత్ర మెత్తము తిప్పి తిప్పి తిరగ రాస్తే 5000 years దాటదు.

రాముడు 6000 years కు ముందే ఉన్నాడు అన్నంతనే ఈ తోత్తుల పునాధులు కదలిపోతున్నాయి.

చార్లేస్ డార్విన్, మెండలిన్, గెలీలియో, న్యూటన్, ఐన్-స్టీన్ మున్నగు శాస్త్రవేత్తలు/తత్వవేత్తలు (ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు ఇక్కడ వ్రాయడము కుదరదు), భూమి, సౌర మండలము, పాల పుంత, విశ్వము అత్యంత పురాతనమైనవి అన్నంతనే ఈ తోత్తుల కాకమ్మ కధలు నీట మునిగాయి.

5000 years ఎక్కడ 14+ Billion years ఎక్కడ? భూమి వయస్సే 4.5+ Billion years అంటున్నారు శాస్త్రవేత్తలు.

భూమి బల్ల పరపు గా ఉందా? అంచుకు పోతే పడిపోతారా? 

ఈ దగుల్భాజీలు మనకు చరిత్ర గురించి పాఠాలు నేర్పుతున్నారు.

ఒక చిన్న తార్కిక ప్రష్న వేసినంతనే ఈ తోత్తుల పునాధులు కదలిపోతాయి. ఇందులో సందేహము లేదు.

శాస్త్రవేత్తలు విశ్వము అత్యంత పురాతనమైనది అని ఫ్రూఫ్ చూపిస్తుంటే, మధ్యలో నీ పిడి వాదము ఏమిటి?

Scientific reasoning and proof ను నువ్వు ఎలా కాదు అంటావు? మూర్ఖతకు ఒక హద్దు ఉంటుంది.

"రాముడు" అన్నంతనే ఈ తోత్తులు తత్తర బిత్తర పడుతున్నాయి. వీటి పునాధులు కదలిపోతున్నాయి. ప్రపంచ వ్వాప్తముగా ఎక్కడెక్కడ, రాముడి ఆధారాలు ఉన్నాయో, వాటిని అన్నింటిని నాశనము చేస్తున్నాయి ఈ శక్తులు.

హిందువులే అతి పెద్ద చారిత్రిక ఆధారము రామునికి. అందుకే హిందువులను మతము మారుస్తున్నాయి. హిందువులు అందరిని మతము మారిస్తే ఇక రాముని చాప్టర్ క్లోజ్ చేయవచ్చు అని ఈ తోత్తుల ఆలోచన. ఇక అడిగేవాడు ఎవడు ఉండడు. ఇక అంతా ఈ తోత్తుల రాజ్యమే.

కనీసము హిందువుల మత విశ్వాసాలను అయినా గౌరవించండి. హిందువులు మనుషులే.

గమనిక:  అసభ్యముగా వ్రాసే వ్యాఖ్యలను ప్రచిరించడము జరగదు. సభ్యత గా విభేధించండి. ఈ టపా, ఏ వ్వక్తిని కాని, సంస్థను కాని, సమూహాన్ని కాని దృష్టి లో పెట్టుకుని వ్రాసినది కాదు. గమనించ ప్రార్ధన. మానవులు అందరు ఒక్కటే. కాని కోందరు తప్పుడు ఇడియాలజీల వల్ల ప్రభావితము అయి ఉండవచ్చు. ఏకత్వములో భిన్నత్వము. అంతే.
 





Tuesday, December 1, 2015

చారిత్రిక రాముడు. రామాయణము కల్పితము అన్న వాళ్ళ నోట్లో మన్ను పడింది

రామాయణము కల్పితము అన్న వాళ్ళ నోట్లో మన్ను పడింది ఇప్పుడు. హిందు వెతిరేక శక్తుల కారుకూతలు అన్నీ తప్పుడు తడకలు అని తేలిపోయాయి.

భారత వైదిక సంప్రదాయము విశ్వ వ్వాప్తము అన్నది నిజ నిర్ధారణ అయ్యింది.

ఐరోఫా మెదలుకుని, అమెరికా ఖండాల దాకా ఉన్న సువిశాల భూ భాగములో విస్తరించిన వైదిక సాంప్రదాయము.


11072323_881266058607844_5498549039276984011_n

Source:
http://www.vina.cc/2015/09/28/6000-year-old-lord-rama-and-hanuman-carvings-in-silemania-iraq/