Saturday, October 10, 2015

శక్యులర్స్ సిగ్గు సిగ్గు. టర్కీ లో వంద మందిని చంపిన శక్తులు

శక్యులర్స్ సిగ్గు సిగ్గు.  ఎక్కడరా outcry? ఎక్కడరా అవార్డ్ ల ను తిరిగి ఇవ్వడము.

ఎక్కడరా ఆంగ్ల మీడియా లో కవరేజ్?

హిందువులను బదనామ్ చేయడానికిరా మీరు పని చేస్తుంది?

విదేశీ ఆత్మహరణ వ్వాపారుల తోత్తులారా!?

హిందువులారా సావదాన్. ఈ సిగ్గు మాలిన శక్యులర్స్ మిమ్ములను ముంచుతారు.

హిందువులను కులాలుగా విడదీసి ఇంతకాలము పరిపాలించారు. ఒక విదేశీ శక్తి ని import చేసుకుని మరీ అనుభవించారుగదరా అధికారాన్ని.

Source:
http://www.bbc.com/news/world-europe-34495161

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.