మనము అందరము అంబేత్కర్ బాట లో నడవాలి. ఆయన మార్గదర్శకము కావాలి అందరికి.
మీరు మతము మారాలి అంటే అంబేత్కర్ బాట లో బౌద్ధానికి మారండి. అంతే కాని విదేశీ ఆత్మహరణ వ్వాపారుల మాయలోనో, ఏడారీల మాయలోనో పడి మీ అత్మలు అమ్ముకోకండి, ఆ విదేశీ శక్తులకు.
మన సోదరులు అయిన చాలా మందిని ఆ విదేశీ ఆత్మహరణ వ్వాపారులు కంట్రోల్ చేస్తూ హిందూ మతము మీద, హిందువుల మీద frontal attack చేయిస్తున్నారు.
అసలు ఇది అంతా హిందువులను మతము మార్చి హిందు మత వినాశనము చేయాలని, విదేశీ ఆత్మహరణ వ్వాపారుల, ఏడారీల, కమ్యునిష్ట్ ల ఫ్లాన్.
హిందువులారా ఐఖ్యముగా ఉండి ఈ శక్తుల ఆటలు కట్టించండి.
Unfortunately యాబయి శాతము మంది హిందువులు విదేశీ శక్తుల తోత్తులకు ఓట్లు వేస్తున్నారు.
ఉదాహరణకు, ఆంధ్ర ప్రదేశ్ లో, లక్ష కోట్లు తిన్న రాభందు అయిన విదేశీ ఆత్మహరణ వ్వాపారుల తోత్తుకు 45.5 % ఓట్లు గుద్దారు.
అవి అన్నీ కోన్ని హిందు కులాలు వేసినవేనా. కాకపోతే 45.5 % మందిని వాడు ఇప్పటికే మతము మార్చి ఉండాలి.
ఈ రెండూ కూడా హిందువులకు మంచిది కాదు.
ఈ లక్ష కోట్లు తిన్న రాభందు ఒక విషనాగు లాంటిది. దీని జీవిత లక్ష్యము హిందు మత వినాశనము. హిందువులారా దీనికి ఓట్లు వేయకండి.
ఈ లక్ష కోట్లు తిన్న రాభందు యోక్క విదేశీ handlers దీని చేత నౌటంకి చేయిస్తున్నారు. లక్ష కోట్లు దోసుకుని దాసుకుని, ఇప్పుడు దీక్ష లు చేయడము. సిగ్గు. సిగ్గు.
ఇది హిందువులకు అత్యంత ప్రమాధకారి. దీనికి ఓట్లు వేయకండి. దీనికి ఒక కులము అంటూ ఉండదు. ఇది హిందు పేరు తో హిందువులను మోసము చేస్తుంది. ఇది హిందువు కాదు.
మూర్ఖులు అయిన బిహారీ హిందువులు, హిందు వెతిరేక శక్తులకు ఓట్లు వేస్తున్నారా???
కుల పరముగా రెచ్చగోట్టడముతోటే ఇక రెచ్చిపోవడమేనా? విచక్షణ ఉండక్కరలా?
మనలను మతము మార్చేవాడు మన మిత్రుడు ఎలా అవుతాడు.
హిందువులు అందరు ఐక్యముగా ఉండి భారత దేశాన్ని కాపాడుకుందాము ముందుకు రండి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.